Saturday, 14 December 2024 03:12:36 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

KA Paul: కేఏ పాల్ పిటిషన్ పై ఈరోజు తెలంగాణ హైకోర్టులో విచారణ

Date : 23 September 2024 01:24 PM Views : 52

Studio18 News - తెలంగాణ / : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హైకోర్టులో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పిటిషన్ వేశారు. దీనిని తెలంగాణ హైకోర్టు ఈరోజు విచారించనుంది. ఒక పార్టీ తరపున గెలుపొంది మరొక పార్టీలోకి చేరడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్ లో కేఏ పాల్ పేర్కొన్నారు. పార్టీ ఫిరాయించడం ముమ్మాటికీ రాజ్యాంగాన్ని, చట్టాలను ఉల్లంఘించడమే అవుతుందని అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని హైకోర్టును కోరారు. మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించింది. ఏప్రిల్ లో ఒక పిటిషన్, జులైలో మరో పిటిషన్ ను బీఆర్ఎస్ నేతలు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను విచారించిన హైకోర్టు చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ ను ఆదేశించింది. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే తామే సుమోటోగా తీసుకుని విచారిస్తామని తెలిపింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :