Thursday, 22 May 2025 02:51:11 PM
# రూ.15 వేల విలువైన పాక్ డ్రోన్లపైకి రూ.15 లక్షల విలువైన క్షిపణులా..? # ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎస్ఐబీ మాజీ చీఫ్‌కు కోర్టు అల్టిమేటం # ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎస్ఐబీ మాజీ చీఫ్‌కు కోర్టు అల్టిమేటం # ఒక్క మాటతో రామ్ చరణ్ తో సినిమాపై అంచనాలు పెంచేసిన సుకుమార్! # కిమ్ చూస్తుండగానే... ఉత్తర కొరియా కొత్త యుద్ధనౌకకు ప్రమాదం! # పాక్ గూఢచర్యం కేసు.. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై పోలీసుల కీలక ప్రకటన # 'ఇద్దరు పెళ్లాలు' అంటూ బాలికను వేధిస్తున్న కీచక టీచర్ # ఏపీ మద్యం కుంభకోణం కేసు.. ఆ ఐదుగురూ విదేశాలకు పరార్! # హమాస్ చీఫ్ మొహమ్మద్ సిన్వర్ ను ఖతం చేశాం: ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహు # పెళ్లి కావడం లేదని ప్రాణం తీసుకున్నాడు! # లిక్కర్ స్కామ్ నిందితులతో యంగ్ హీరోయిన్ కు సంబంధాలు? # నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు .. మూడు రోజులు అక్కడే # అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో బుధవారం సాయంత్రం (స్థానిక కాలమానం ప్రకారం) దారుణం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి చెందిన ఇద్దరు సిబ్బందిని # ఇండిగో విమానంలో భయానక వాతావరణం.. చావును దగ్గరగా చూశామన్న టీఎంసీ ఎంపీ సాగరిక # నిరుపేద పిల్లల కోసం గొప్ప నిర్ణయం తీసుకున్న మోహన్ లాల్ # అరుణాచల్ ప్రదేశ్ లో పరీక్ష.. హర్యానా నుంచి ఆన్సర్లు.. హైటెక్ కాపీయింగ్ # 32 ఏళ్ల తర్వాత బాలకృష్ణ సినిమాలో విజయశాంతి? # పీర్జాదిగూడలో అక్రమ నిర్మాణాలు .. భారీ బందోబస్తు నడుమ కూల్చివేసిన హైడ్రా # సహనం కోల్పోయిన ట్రంప్.. నీకు తెలివి తక్కువ, గెటవుట్ అంటూ రిపోర్ట్‌పై చిందులు # : వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన పవన్ కల్యాణ్ .. మన ఊరు - మాటా మంతి

Surpanch Elections: నన్ను గెలిప్తే ఈ పనులన్నీ చేసి పెడతా.. మ్యానిఫెస్టో విడుదల చేసిన సర్పంచ్ అభ్యర్థి

Date : 11 October 2024 01:14 PM Views : 108

Studio18 News - TELANGANA / : సాధారణంగా ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు మ్యానిఫెస్టోను విడుదల చేయడం సర్వ సాధారణ విషయం. తాము అధికారంలోకి వస్తే చేసే పనుల గురించి అందులో పేర్కొంటాయి. ప్రచారంలో దాని గురించే విస్తృతంగా చెప్పుకుంటాయి. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతున్న వేళ ఓ అభ్యర్థి ముందస్తుగానే రెడీ అయ్యారు. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం మల్కాపూర్‌లో ఓ సర్పంచ్ అభ్యర్థి తన మ్యానిఫెస్టోను విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. మొత్తం 14 అంశాలతో కూడిన మ్యానిఫెస్టోను విడుదల చేసిన కొడారి లత అనే నాయకురాలు పార్టీలకు అతీతంగా తనకు ఓటేసి గెలిపించాలని కోరారు. తనను గెలిపిస్తే గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. మ్యానిఫెస్టో ఇలా.. 1. గ్రామంలో మంచినీటి ఫిల్టర్ ఏర్పాటు 2. కులాలకు అతీతంగా చనిపోయిన వ్యక్తి అంత్యక్రియల కోసం వైకుంఠ రథం, ఫ్రీజర్ 3. ఇంటి పన్ను మాఫీ 4. ఇంట్లో ఎవరైనా చనిపోతే రూ. 20 వేల ఆర్థిక సాయం 5. ఆడపిల్ల జన్మిస్తే రూ. 5 వేలు 6. ఆడపడుచు పెళ్లి కానుక 7. ఒంటరి మహిళకు, వృద్ధులకు నివాస వసతి గృహం 8. ఎస్సీ, బీసీలకు కమ్యూనిటీ హాల్ 9. నిరుద్యోగ ఆడపడుచులకు 30 కుట్టు మిషన్లతో టైలరింగ్ ట్రైనింగ్ సెంటర్ 10. స్కూలు పిల్లలకు నోటు పుస్తకాలు 11. ముదిరాజ్‌లు చేపలు పెంచుకునేందుకు చెరువులపై పూర్తి అధికారం 12. గ్రామ దేవత గుడి నిర్మాణం 13. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణం 14. బస్తీ దవాఖానా, గ్రంథాలయం

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :