Sunday, 25 January 2026 04:44:42 AM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

SBI ATM: ఎస్బీఐ ఏటీఎం సెంటర్ కు తాళం.. కరీంనగర్ లో ఘటన

Date : 27 August 2024 04:56 PM Views : 555

Studio18 News - TELANGANA / : నెల నెలా రెంట్ సరిగా కట్టకుంటే ఇంటి ఓనర్ ఖాళీ చేయించడం చూసుంటారు.. ఇంటికి తాళం వేసుకుని రెంట్ ఇస్తే తప్ప కీ ఇవ్వననే ఓనర్లనూ చూసుంటారు.. స్టూడెంట్లు, బ్యాచ్ లర్లు ఉండే రూమ్ ల విషయంలో ఇలాంటి ఘటనలు సాధారణమే కానీ కరీంనగర్ లో ఓ వ్యక్తి ఏకంగా ఎస్బీఐ అధికారులకే షాకిచ్చాడు. తన షాప్ రెంట్ కు తీసుకుని ఏటీఎం సెంటర్ ఏర్పాటు చేశారని, కొంతకాలంగా రెంట్ కట్టడంలేదని ఆరోపిస్తూ సదరు ఏటీఎం సెంటర్ కు తాళం వేశాడు. డోర్ పైన ‘అద్దె కట్టకపోవడంతో ఈ ఏటీఎం సెంటర్ కు తాళం వేయడమైనది’ అంటూ బ్యాంకు పరిభాషలోనే ఓ నోటీసు కూడా అంటించాడు. అద్దె కోసం ఎప్పుడు బ్యాంకుకు వెళ్లినా అధికారులు రేపు, మాపు అంటూ తిప్పుతున్నారని మండిపడ్డాడు. నగదు విత్ డ్రా చేయడానికి వెళ్లిన కస్టమర్లు ఏటీఎం సెంటర్ కు తాళం వేసి ఉండడం చూసి ఆశ్చర్యపోతున్నారు. ఆపై యజమాని అంటించిన నోటీసు చూసి.. కోట్లాది మంది కస్టమర్లు, నిత్యం రూ.కోట్లలో లావాదేవీలు చేసే ఎస్బీఐకి ఏటీఎం సెంటర్ రెంట్ ఇచ్చే స్థితిలో లేదా అని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :