Studio18 News - TELANGANA / NIZAMABAD : ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో ప్రజా పాలన ప్రజా ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ సరోజినీ దేవి శనివారం గ్రామంలోని వైకుంఠ దహనం పరిశీలించారు. అనంతరం గ్రామంలోని ఉపాధి హామీ పనుల దగ్గరికి వెళ్లి ఫీల్డ్ అసిస్టెంట్‌కు ఎండల దృష్ట్యా కూలీలకు తగిన సమయంలో మినరల్ వాటర్ సౌకర్యం కల్పించాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సెక్రటరీ సాయికుమార్, ఉప సర్పంచ్ కోతి శేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
Admin
Studio18 News