Thursday, 26 March 2026 04:57:46 PM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్

Date : 23 March 2026 04:28 PM Views : 28

Studio18 News - TELANGANA / NIRMAL : ఛలో అసెంబ్లీ కార్యక్రమం నేపథ్యంలో సోన్ మండల బీజేపీ అధ్యక్షుడు మార గంగారెడ్డిని సోన్ పోలీసులు ఈ రోజు తెల్లవారుజామున సుమారు 4 గంటలకు ముందస్తుగా అరెస్ట్ చేశారు. అమలు కాని హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా తెలంగాణ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా సోన్ మండల బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేపడుతున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. ప్రతిపక్ష నాయకుల గొంతులను అణిచివేస్తూ ఇబ్బందులు కలిగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ప్రజా పాలనా లేదా ప్రజా వ్యతిరేక పాలనా, పోలీసుల నిర్బంధ పాలనా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :