Studio18 News - TELANGANA / HYDERABAD : షాబాద్ మండల ప్రజలకు శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా షాబాద్ గ్రామ ఉప సర్పంచ్ దండు రాహుల్ గుప్త శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీరామ నవమి పండుగ మనకు ధర్మం, న్యాయం, సత్యం వంటి విలువలను గుర్తు చేస్తుందని పేర్కొన్నారు. ప్రతి కుటుంబంలో ఆనందం, ఐశ్వర్యం నిండాలని, శ్రీరాముడి ఆశీస్సులు అందరికీ లభించాలని ఆకాంక్షించారు. ప్రజలంతా ఐక్యంగా, శాంతియుతంగా పండుగను జరుపుకోవాలని ఆయన సూచించారు.
Admin
Studio18 News