Sunday, 29 March 2026 03:26:24 AM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

నిజామాబాద్ జిల్లాలో అక్రమ ఇసుక రవాణా పట్టు—గ్రామంలో అర్థరాత్రి ఉద్రిక్తత

Date : 29 March 2026 12:15 AM Views : 4

Studio18 News - TELANGANA / NIZAMABAD : నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలోని బడా భీమ్ గ్రామం నుండి అక్రమ ఇసుక రవాణా తీవ్ర సమస్యగా మారింది. బడా భీమ్ గ్రామం సాయంత్రం ఏడు గంటల తరువాత అక్రమ ఇసుక మార్కుల చేతుల్లో ఇష్టానుసారంగా తరలింపబడుతోంది. భీంగల్ మండల నుంచి వేల్పూర్ మండల్ దాటుకొని ఆర్మూరు వైపు ఇసుక తరలించే ప్రక్రియలో రెవెన్యూ యంత్రాంగం ఆందోళనలో ఉన్నా, ఇసుక దందాకు సంబంధించిన వృత్తి సిబ్బంది కనీసం ఇబ్బందిని చూపించకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. రెవెన్యూ సిబ్బందిపై ప్రభుత్వ యంత్రాంగం “డీడీలు కట్టి ఇసుక తరలించండి” అనే ఆదేశాలు ఉన్నప్పటికీ, అక్రమ ఇసుక మాఫియా దీన్ని దాటుతూ తమ ప్రయోజనానికి ఉపయోగిస్తోంది. అర్థరాత్రి 9 గంటల సమయానికి వేల్పూర్ మండల్ అక్లూర్ గ్రామంలో ఇసుక రవాణా కొనసాగడంతో స్థానికులు తమ అవసరాలకు సరిపడే ఇసుక పొందలేదని స్థానికులు, సర్పంచ్ జనార్ధన్ తెలియజేశారు. గ్రామస్తులు మరియు సర్పంచ్ ఈ అక్రమ రవాణాను గుర్తించి, పత్రాలు లేకపోవడం కారణంగా రెవెన్యూ పోలీస్ శాఖకు సమాచారం అందించారు. వివరాలను పరిశీలించిన పోలీసులు వేల్పూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటన గ్రామంలో అర్థరాత్రి వరకు ఉద్రిక్త పరిస్థితులు సృష్టించింది. ఎమ్మార్వో ఎస్సై గ్రామానికి వచ్చి పంచనామా నిర్వహించాలి అని సూచించిన సంగతి తెలిసిందే. సర్పంచ్ జనార్ధన్ మరియు గ్రామస్తులు భవిష్యత్తులో తమ గ్రామం నుండి ఏ విధమైన అక్రమ ఇసుక రవాణా జరగకుండా జాగ్రత్త తీసుకునేలా హెచ్చరిస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :