Studio18 News - TELANGANA / JAGTIAL : జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎస్టి హాస్టల్‌లో విద్యార్థులను చీపిరి కట్టతో కొడుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్న కామటి శ్రీనివాస్‌పై అధికారులు విచారణ జరిపారు. విచారణలో విషయం బయటపడడంతో జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అతనిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Admin
Studio18 News