Studio18 News - TELANGANA / NIZAMABAD : నిజాంబాద్ జిల్లా, ధర్పల్లి మండలం: మరియా తాండ గ్రామ పంచాయతీ పరిధిలో మంగళవారం మూడు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను సర్పంచ్ గుగ్లోత్ జ్యోతి గణేష్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాల్ రాజ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ బధావత్ భాస్కర్, గుగ్లోత్ సంజీవ్, వీడీసీ సభ్యులు, పెద్దమనుషులు తదితరులు పాల్గొన్నారు.
Admin
Studio18 News