Monday, 30 March 2026 02:48:27 PM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

Aamir khan | గాలిపటం ఎగరేసిన అమీర్ ఖాన్‌.. ఇంతకీ ఎక్కడో తెలుసా..?

Aamir khan | కెరీర్‌లో ఇండస్ట్రీకి ఎన్నో బ్లాక్ బస్టర్స్‌ ఇచ్చిన స్టార్ హీరో అమీర్ ఖాన్‌ చాలా కాలంగా సరైన బ్రేక్‌ కోసం ఎదురుచూస్తున్నాడని తెలిసిందే. ర

Date : 03 February 2026 08:43 PM Views : 68

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Aamir khan | ఇండియాతోపాటు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల సంఖ్యలో ఫ్యాన్ బేస్ ఉన్న బాలీవుడ్‌ స్టార్ యాక్టర్లలో టాప్‌లో ఉంటాడు అమీర్ ఖాన్‌. కెరీర్‌లో ఇండస్ట్రీకి ఎన్నో బ్లాక్ బస్టర్స్‌ ఇచ్చిన ఈ స్టార్ హీరో చాలా కాలంగా సరైన బ్రేక్‌ కోసం ఎదురుచూస్తున్నాడని తెలిసిందే. ఇదిలా ఉంటే అమీర్‌ ఖాన్‌ రెండు రోజుల సరదా ట్రిప్‌తో వార్తల్లో నిలిచాడు. ఇంతకీ అమీర్ ఖాన్‌ ఎక్కడికి ట్రిప్ వేశాడనే కదా మీ డౌటు. ఈ ‘సీక్రెట్‌ సూపర్‌ స్టార్‌’ పశ్చిమబెంగాల్‌లో జియాగంజ్‌లోని పాపులర్‌ బాలీవుడ్‌ సింగర్‌ అర్జీత్ సింగ్‌ ఇంటికెళ్లాడు. అర్జీత్‌ సింగ్ ఇంటిపై గాలిపటం ఎగరేశాడు. అక్కడే ఉన్నఅమీర్ ఖాన్ వ్యక్తిగత సిబ్బంది ఈ మూమెంట్స్‌ను తమ కెమెరాల్లో బంధించారు. అమీర్ ఖాన్‌ గాలిపటం ఎగిరేస్తుంటే చుట్టు పక్కల వాళ్లు చూసేందుకు ఎగబడ్డారు. ఇటీవలే అర్జీత్ సింగ్‌ సింగింగ్‌కు గుడ్‌బై చెబుతున్నట్టు ప్రకటించి మ్యూజిక్‌, మూవీ లవర్స్‌కు ఊహించని షాక్‌ ఇచ్చాడని తెలిసిందే. ఈ నేపథ్యంలో అమీర్‌ ఖాన్‌ అర్జీత్‌ సింగ్‌ను కలిసేందుకు వెళ్లడం టాక్‌ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :