Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Dimplee Hyati : ఖిలాడీ, రామబాణం లాంటి సినిమాలతో మెప్పించిన హీరోయిన్ డింపుల్ హయతి తాజాగా థాయిలాండ్ కి తన ఫ్రెండ్స్ తో కలిసి వెకేషన్ కి వెళ్ళింది. థాయిలాండ్ లో ఏనుగుల పార్క్ దగ్గరకు వెళ్లి ఏనుగులతో ఆడుకుంది డింపుల్. అలాగే తన కాలు మీద ఏనుగు ఫేస్ టాటూ వేయించుకుంది. సోషల్ మీడియాలో డింపుల్ హయతి, తన ఫ్రెండ్స్ ఏనుగులతో కలిసి దిగిన ఫొటోలు షేర్ చేసింది. తాను వేయించుకున్న ఏనుగు టాటూ ఫోటో కూడా షేర్ చేసింది.
Admin
Studio18 News