Saturday, 24 January 2026 07:53:27 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

అఖిల్ రిసెప్షన్లో మహేశ్ బాబు ధరించిన టీషర్ట్ రేటెంతో కనుక్కున్న అభిమానులు!

Date : 09 June 2025 05:12 PM Views : 523

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : తెలుగు సినీ ప్రేక్షకులకు సూపర్ స్టార్ మహేశ్ బాబు యంగ్ హీరో అఖిల్ అక్కినేని పెళ్లి రిసెప్షన్ లో తన అల్ట్రా కూల్ లుక్ తో అందరినీ ఆకర్షించారు. భారీ సంఖ్యలో అభిమానులను కలిగిన ఆయన, తనదైన స్టైల్ తో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. ఈ కార్యక్రమానికి ఆయన తన భార్య నమ్రత, కుమార్తె సితారతో కలిసి హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ వేడుకలో మహేష్ బాబు ధరించిన ఫుల్ స్లీవ్ టీ-షర్ట్ చూడటానికి చాలా సాధారణంగా కనిపించింది. అయితే, ఆయన లుక్ పై అభిమానులు, సోషల్ మీడియా యూజర్లు వెంటనే దృష్టి సారించారు. మహేష్ ధరించిన ఆ టీ-షర్ట్ వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు. వారి అన్వేషణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ టీ-షర్ట్ ప్రపంచ ప్రఖ్యాత లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ అయిన 'హెర్మ్స్' (Hermès) కు చెందినదని తేలింది. ఇక దాని ధర తెలిసి అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఆ సింపుల్ గా కనిపించే టీ-షర్ట్ ఖరీదు అక్షరాలా రూ. 1,51,678 అని తెలియడంతో అందరూ కంగుతిన్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. మహేశ్ బాబు స్టైల్, ఆయన ధరించే వస్త్రాల ధరలు ఎప్పుడూ చర్చనీయాంశంగా మారుతుంటాయని మరోసారి రుజువైంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :