Monday, 19 January 2026 07:35:11 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

Devara : 10 రోజుల్లో దేవ‌ర క‌లెక్ష‌న్స్ ఎన్ని కోట్లు అంటే..?

Date : 07 October 2024 01:54 PM Views : 194

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన మూవీ దేవ‌ర‌. జాన్వీక‌పూర్ హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీ సెప్టెంబ‌ర్ 27న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. తొలి ఆట నుంచే ఈ సినిమాకు మంచి స్పంద‌న వచ్చింది. ఇక బాక్సాఫీస్ వ‌ద్ద ఈ సినిమా క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తోంది. తొలి రోజే ప్ర‌పంచ వ్యాప్తంగా 172 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసిన ఈ మూవీ 10 రోజుల్లో 466 కోట్లు వ‌సూలు చేసింది. ఈ విష‌యాన్ని ఓ కొత్త పోస్ట‌ర్ ద్వారా చిత్ర బృందం తెలియ‌జేసింది. ప్ర‌స్తుతం హ‌వా చూస్తుంటే ద‌స‌రా నాటికి ఈ చిత్రం రూ. 500 కోట్ల క‌బ్‌లో అడుగుపెట్ట‌నుంది. ప్ర‌స్తుతం ద‌స‌రా సెల‌వులు ఉండ‌డం ఈ చిత్రానికి ప్లస్ కానుంద‌ని సినీ వ‌ర్గాలు అభిప్రాయ‌ప‌డుతున్నాయి. దేవ‌ర తొలి పార్టు విజ‌య‌వంతం కావ‌డంతో రెండో పార్టు ఎప్పుడు వ‌స్తుందా అని ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. దీనిపై ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో ఎన్టీఆర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశౄరు. పార్ట్ 2 ఇంకా బాగుంటుంద‌న్నారు. ఇప్ప‌టికే పార్ట్‌2లో రెండు మేజ‌ర్ సీన్స్ షూట్ కూడా పూరైంద‌న్నాడు. ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ తొలి భాగం కోసం ఎంతో క‌ష్ట‌ప‌డ్డాడు. అందుక‌నే ఓ నెల‌రోజులు ఆయ‌న్ను రెస్ట్ తీసుకోమ‌ని, ఎక్క‌డికైనా హాలీడేకు వెళ్ల‌మ‌ని చెప్పిన‌ట్లు ఎన్టీఆర్ తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :