Thursday, 12 March 2026 04:04:42 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Balakrishna: నాకు, చిరంజీవికి, నాగార్జునకు, వెంకటేశ్ కు మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండేది: బాలకృష్ణ

Date : 02 September 2024 02:44 PM Views : 253

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : బాలకృష్ణ సినీ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిన్న హైదరాబాద్ లో స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు సినీ, రాజీకీయ ప్రముఖులు తరలివచ్చారు. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్, నాని తదితర హీరోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో బాలయ్య మాట్లాడుతూ, తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, తనపై ఇంతటి అభిమానం పంచిన ప్రతి ఒక్కరినీ గుండెల్లో పెట్టుకుంటానని చెప్పారు. తెలుగు సినీ పరిశ్రమకు ఇప్పటి వరకు ఎన్నో ఘనతలు దక్కాయని... వాటిలో తాను 50 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకోవడం ఒకటని బాలయ్య చెప్పారు. తన కెరీర్ లో సాంఘికంగా, పౌరానికంగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించే అవకాశం దక్కిందని తెలిపారు. తాను నటించిన 'ఆదిత్య 369' చిత్రం భారత చిత్రసీమలోనే తొలి సైన్స్ ఫిక్షన్ మూవీ అని చెప్పారు. ఇండస్ట్రీలో తనకు, చిరంజీవికి, నాగార్జునకు, వెంకటేశ్ కు మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండేదని బాలయ్య తెలిపారు. ఒకరికి మించి మరొకరు ఫైట్లు, డ్యాన్సులు చేయాలని పోటీ పడేవాళ్లమని చెప్పారు. అందరు హీరోల అభిమానులు కలిసిమెలిసి ఉండాలని హితవు పలికారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :