Saturday, 24 January 2026 02:45:10 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Bigg Boss 8 Promo : హౌస్‌లో వెక్కి వెక్కి ఏడ్చిన సీత.. నేనే గిన్నెలు తోమాల్నా..?

Date : 06 September 2024 03:22 PM Views : 244

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Bigg Boss 8 Promo : బిగ్ బాస్ లో నామినేషన్స్ అయిన తర్వాత మూడు టీమ్ లుగా విడిపోయి టాస్కులు అడవుతున్నారు. దీంతో అప్పుడే కంటెస్టెంట్స్ టీమ్స్ గా విడిపోయారు. ఒకరితో ఒకరు అన్నిట్లో గొడవ పడుతున్నారు. ఎక్కువగా కిచెన్, ఫుడ్ విషయంలోనే అందరికి గొడవలు వస్తున్నాయి. తాజాగా నేడు టెలికాస్ట్ కానున్న ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేసారు. ఈ ప్రోమోలో రెండు టీమ్స్ కి ఒక టాస్క్ ఇస్తే వాళ్ళు ఆ టాస్క్ ఆడకుండా పక్కనున్న వాళ్ళ టాస్క్ ని చెడగొట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఇక కిచెన్ దగ్గర సీత.. మీ గిన్నెలు మీరు కడుక్కోండి అని చెప్పడంతో అభయ్.. అది గేమ్ అని అన్నాడు. దీంతో సీత రెచ్చిపోయి మీరు పనిచెయ్యరా.. మీ గిన్నెలు మేమెందుకు కడగాలి అంటూ ఫైర్ అవ్వడంతో అభయ్ కూడా ఫైర్ అయ్యాడు. దీంతో సీత నాకు అన్నం వద్దు అంటూ ఏడ్చుకుంటూ వెళ్ళిపోయి పడుకుంది. రాత్రి పడుకునేటప్పుడు కూడా వాళ్ళ గిన్నెలు తోముకుంటూ ఉంటే మనం ఎప్పుడు గేమ్ ఆడతాము అంటూ ఎమోషనల్ అయింది. ఇన్ని రోజులు నాగ మణికంఠ ఎమోషనల్ అవ్వగా ఇప్పుడు సీత ఏడుస్తూ ఎమోషనల్ అవుతుంది. దీంతో ఈ ప్రోమో వైరల్ గా మారింది. మీరు కూడా ప్రోమో చూసేయండి..

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :