Sunday, 08 March 2026 04:40:34 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

Jr NTR: ఎన్‌టీఆర్‌-ప్ర‌శాంత్ నీల్ మూవీ లాంఛ్‌.. స్టైలిష్ లుక్‌లో ద‌ర్శ‌నమిచ్చిన తార‌క్‌!

Date : 09 August 2024 01:11 PM Views : 244

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : క‌న్న‌డ‌ స్టార్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌, హీరో ఎన్‌టీఆర్‌ కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌నున్న మూవీ ఓపెనింగ్ కార్య‌క్ర‌మం హైదరాబాద్‌లో జ‌రిగింది. ఇవాళ‌ పూజా కార్యక్రమాలతో దీన్ని ప్రారంభించారు. రామానాయుడు స్టూడియోస్ లో ఈ ప్రారంభ‌ వేడుక జరిగింది. ఎన్టీఆర్‌, ప్రశాంత్ నీల్ ఇరు కుటుంబ సభ్యులు ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు. తార‌క్‌ స్టైలిష్ లుక్‌లో ద‌ర్శ‌నమిచ్చారు. ప్రస్తుతం ఈ మూవీ ఓపెనింగ్ కార్య‌క్ర‌మానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. వీటిని అభిమానులు తెగ షేర్‌ చేస్తున్నారు. #ఎన్‌టీఆర్‌నీల్‌ హ్యష్‌ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. 'ఎన్‌టీఆర్ 31' వ‌ర్కింగ్ టైటిల్‌తో తెర‌కెక్కనున్న ఈ చిత్రం ఈ నెల‌లోనే సెట్స్ పైకి వెళ్లనున్న‌ట్లు స‌మాచారం. ఈ మూవీని ప్ర‌ముఖ తెలుగు నిర్మాణ సంస్థ‌ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :