Thursday, 12 March 2026 03:07:17 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Niharika Konidela : నిహారిక కోసం రాబోతున్న మెగా బావబామ్మర్దులు.. ఆ హీరో కూడా..

Date : 05 August 2024 11:16 AM Views : 351

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Niharika Konidela : మెగా డాటర్ నిహారిక కొణిదెల ఓ పక్క నటిగా సినిమాలు, సిరీస్ లు చేస్తూనే మరోవైపు నిర్మాతగా కూడా సిరీస్ లు, సినిమాలు నిర్మిస్తుంది. నిహారిక నిర్మాతగా తెరకెక్కిన కమిటీ కుర్రాళ్ళు సినిమా ఆగస్టు 9న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్స్, ట్రైలర్స్, సాంగ్స్ రిలీజ్ చేసి 90s కిడ్స్ స్పెషల్ అన్నట్టు ప్రమోషన్స్ చేశారు. ప్రస్తుతం కమిటీ కుర్రాళ్ళు మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు ఆగస్టు 5న హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్లో జరగనుంది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మొదట నాగ చైతన్య వస్తాడని రూమర్స్ వచ్చాయి. కానీ తాజాగా కమిటీ కుర్రాళ్ళు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా రాబోతున్న వారిని అధికారికంగా ప్రకటించారు. నిహారిక కమిటీ కుర్రాళ్ళు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నిహారిక అన్నయ్య వరుణ్ తేజ్, బావ సాయి ధరమ్ తేజ్ గెస్టులుగా రాబోతున్నారు. అలాగే హీరో అడివి శేష్ కూడా ఈ ఈవెంట్ కి గెస్ట్ గా రాబోతున్నారు. దీంతో మెగా బావబామ్మర్దులు ఈవెంట్ కి హాజరవుతుండటంతో ఈ ఈవెంట్ కి మెగా ఫ్యాన్స్ భారీగానే రాబోతున్నట్టు తెలుస్తుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :