Saturday, 24 January 2026 03:00:01 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Kaun Banega Crorepati: 'కేబీసీ'లో అల్లు అర్జున్‌పై ప్రశ్న.. ఇంత‌కీ ఏం అడిగారంటే..!

Date : 18 October 2024 12:09 PM Views : 226

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : బాలీవుడ్ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ వ్యాఖ్యాతగా ఉన్న టెలివిజన్‌ షో కౌన్‌ బనేగా కరోడ్‌పతి (కేబీసీ) ప్రస్తుతం 16వ సీజన్ నడుస్తోంది. ఈ షోలో భాగంగా ఇటీవ‌ల ఏపీ డిప్యూటీ సీఎం, న‌టుడు పవన్ కల్యాణ్ గురించి కంటెస్టెంట్‌కు ఓ ప్రశ్న వేసిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఇదే షోలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి కూడా అమితాబ్ బ‌చ్చ‌న్‌ ఓ ప్రశ్నను అడిగారు. '2023లో జాతీయ ఉత్త‌మ నటుడు అవార్డు గెలుచుకున్న యాక్ట‌ర్‌ ఎవరు?' అనేది ఆ ప్ర‌శ్న‌. దానికి కంటెస్టెంట్ అల్లు అర్జున్ అని సరైన సమాధానం చెప్పారు. దాంతో రూ.20 వేలు గెలుచుకున్నారు. కాగా, బ‌న్నీ గ‌తేడాది 'పుష్ప' సినిమాలో న‌ట‌న‌కు గాను నేషనల్‌ అవార్డు గెలుచుకున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం పుష్ప సీక్వెల్ 'పుష్ప‌-2' తెర‌కెక్కుతోంది. డిసెంబ‌ర్ 6న సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :