Sunday, 08 March 2026 04:18:09 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

Varun Tej: బాబాయ్‌కి వ‌రుణ్ బ‌ర్త్‌డే విషెస్‌.. ఆక‌ట్టుకుంటున్న ప‌వ‌న్‌ అరుదైన ఫొటో

Date : 02 September 2024 02:42 PM Views : 261

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : నేడు జ‌న‌సేన అధినేత‌, న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆయ‌న‌కు బ‌ర్త్‌డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజ‌కీయ‌, ఇత‌ర రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు, అభిమానులు జ‌న‌సేనానికి భారీ ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. ఇక ప‌వ‌న్ కుటుంబ స‌భ్యులు చిరంజీవి, నాగబాబు, రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్ కూడా విషెస్ తెలిపారు. ఇప్పుడు నాగబాబు త‌న‌యుడు వ‌రుణ్ తేజ్ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా బాబాయ్‌కి శుభాకాంక్ష‌లు తెలుపుతూ అరుదైన ఫొటోను షేర్ చేశాడు. దాంతో ఈ ట్వీట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. "పుట్టినరోజు శుభాకాంక్షలు బాబాయ్! నేను ఎప్పుడూ మీరు పై స్థాయిలో ఉండాల‌ని కోరుకుంటాను. ధ‌ర్మం వైపు మీరు అనుస‌రించిన మార్గం, ఇత‌రుల‌కు స‌హాయం చేయాల‌నే మీ తిరుగులేని సంక‌ల్పం అనంతంగా స్ఫూర్తిదాయ‌కంగా ఉన్నాయి. మీలోని అగ్ని ప్ర‌కాశ‌వంతంగా మండుతూనే ఉంటుంది. మీరు ఎల్ల‌ప్పుడూ ఆరోగ్యంగా, బ‌లంగా ఉండాల‌ని కోరుకుంటున్నాను. మిమ్మ‌ల్ని ఎప్ప‌టికీ ప్రేమిస్తునే ఉంటాను. మీరు నా శ‌క్తి తుఫాన్‌. హ్యాపీ బ‌ర్త్‌డే జ‌న‌సేనాని" అంటూ వ‌రుణ్ త‌న ట్వీట్‌లో రాసుకొచ్చాడు. ఇక ఈ ట్వీట్‌కు త‌న చిన్న‌నాటి ఫొటో ఒక‌టి జోడించాడు. ఆ ఫొటోలో ప‌వ‌న్ సోఫాలో కూర్చొని ఉండ‌గా, వ‌రుణ్ ఆయ‌న కాళ్లు ప‌డుతున్నాడు. వ‌రుణ్‌ను ప‌వ‌న్ ఆశీర్వ‌దిస్తున్న‌ట్లు ఫోజు పెట్ట‌డం కూడా ఆ ఫొటోలో ఉంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :