Monday, 19 January 2026 08:47:37 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

Re Release Movies : బ్యాక్ టు బ్యాక్ నెల రోజుల్లో సూపర్ హిట్ సినిమాలన్నీ రీ రిలీజ్.. చిరంజీవి, నాగార్జున, మహేష్..

Date : 01 August 2024 12:21 PM Views : 352

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Re Release Movies : ఇటీవల ఒకప్పటి సూపర్ హిట్ సినిమాలు, క్లాసిక్ సినిమాలు రీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. గతంలో వరుసగా పలు సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. కానీ ఇటీవల కొంత గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు పాత సినిమాలు వరుసపెట్టి రీ రిలీజ్ అవుతున్నాయి. నెల రోజుల గ్యాప్ లో ఏకంగా అరడజను రీ రిలీజ్ లు ప్రకటించారు. రేపు ఆగస్టు 2న గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాని, సమంత కలిసి నటించిన ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ సినిమా రీ రిలీజ్ కాబోతుంది. ఆగస్టు 9 మహేష్ బాబు పుట్టిన రోజు ఉండటంతో ఒక రోజు ముందే ఆగస్టు 8న గుణశేఖర్ దర్శకత్వంలో మహేష్, భూమిక కలిసి నటించిన సూపర్ హిట్ సినిమా ‘ఒక్కడు’ కేవలం కొన్ని ఏరియాలలో రీ రిలీజ్ అవుతుంది. ఇక మహేష్ పుట్టిన రోజు ఆగస్టు 9 నాడు కృష్ణవంశీ దర్శకత్వంలో మహేష్ బాబు, సోనాలి బింద్రే కలిసి నటించిన క్లాసిక్ హిట్ సినిమా ‘మురారి’ గ్రాండ్ గా రీ రిలీజ్ కాబోతుంది. ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆ రోజు చిరంజీవి కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ‘ఇంద్ర’ సినిమాని రీ రిలీజ్ చేయబోతున్నారు. ఆగస్టు 29 నాగార్జున పుట్టిన రోజు ఉండటంతో ఒక రోజు ముందే ఆగస్టు 28 లారెన్స్ దర్శకత్వంలో నాగార్జున, జ్యోతిక కలిసి నటించిన ‘మాస్’ సినిమా రీ రిలీజ్ అవుతుంది. ఇక ఆగస్టు 29 నాగార్జున పుట్టిన రోజు నాడు నాగార్జున కెరీర్ ని మార్చేసిన సూపర్ హిట్ సినిమా, ఆర్జీవీ ఫస్ట్ సినిమా ‘శివ’ రీ రిలీజ్ కాబోతుంది. ఇలా ఇప్పటివరకు ఆగస్టులో 6 సినిమాలు రీ రిలీజ్ ప్రకటించారు. ఈ గ్యాప్ లో ఇంకొన్ని సినిమాలు ప్రకటించినా ఆశ్చర్యపోనవసరం లేదు. అలాగే ఆగస్టు అవ్వగానే సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ‘గబ్బర్ సింగ్’ సినిమా రీ రిలీజ్ చేయబోతున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :