Tuesday, 18 November 2025 04:15:32 PM
# Ashes Series | కమిన్స్ ఫిట్‌.. యాషెస్‌ తొలి టెస్టులో ఆడేనా..! # Tollywood | ‘ఐబొమ్మ’ పైరసీ వెబ్‌సైట్ క్లోజ్.. సజ్జ‌నార్‌ని క‌లిసిన టాలీవుడ్ ప్ర‌ముఖులు # United Airlines: భార్య లగేజీలో బాంబు... భర్త బెదిరింపుతో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ # Rasha Thadani | ఘట్టమనేని వారసుడి ఎంట్రీ.. జోడీగా ఎవ‌రు అంటే..! # Nagarjuna | శివ వైబ్స్‌ రీక్రియేట్‌ చేస్తున్న నాగార్జున.. ఇంతకీ ఏం ప్లాన్ చేస్తున్నాడేంటి..? # 'భగవత్ చాప్టర్ 1: రాక్షస్' (జీ 5)మూవీ రివ్యూ! # allu arjun | అల్లు అర్జున్‌ ఫోన్‌ వాల్‌పేపర్‌ గమనించారా..? ఆ రూల్‌నే ఫాలో అవుతామంటున్న ఫ్యాన్స్‌ # Chiru – Bobby | చిరు-బాబీ మూవీపై క్రేజీ అప్‌డేట్‌.. షూటింగ్ ఎప్పుడంటే..! # Akhanda 2 | భీమ్లానాయక్‌ భామతో బాలకృష్ణ స్టెప్పులు.. అఖండ 2 నుంచి జాజికాయ సాంగ్‌ ఆన్‌ ది వే # Heeramandi 2 | ‘హీరామండి 2’లో త‌మ‌న్నా – కాజ‌ల్ అగ‌ర్వాల్ .. భ‌న్సాలీ సీక్వెల్ పై భారీ చర్చ! # Saudi bus accident: సౌదీ ప్రమాదం: మృతుల్లో మల్లేపల్లి బజార్ ఘాట్ వాసులు 18 మంది # Shivaji | చాలా మందికి ఉపయోగపడుతున్నాననుకున్నాడు కానీ.. ఐబొమ్మ రవిపై యాక్టర్ శివాజీ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ # Kumar Sangakkara: సంగక్కర మళ్లీ హెడ్ కోచ్.. జడేజా, శామ్ కరన్‌తో రాజస్థాన్ కొత్త లుక్ # అదే జరిగితే.. చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారు.. సీపీఐ రామకృష్ణ ఆగ్రహం # Chiranjeevi: వేలమంది కష్టాన్ని ఒక్కడే దోచేశాడు: ఐబొమ్మ నిర్వాహకుడిపై చిరంజీవి ఆగ్రహం # TTD | రేపు ఫిబ్రవరి కోటా శ్రీవారి ఆర్జిత సేవ టికెట్ల విడుదల # Tirumala | తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం ఎంతంటే ? # Dhruv Vikram: ఓటీటీకి తమిళ హిట్ మూవీ! # Pawan Kalyan | హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌, పోలీసులకు పవన్‌కల్యాణ్‌ అభినందనలు # Balakrishna: బాలయ్య జోలికి వస్తే చర్మం ఒలిచేస్తా: వైసీపీకి ఎమ్మెల్యే మాస్‌ వార్నింగ్

Kalinga Teaser : బాబోయ్.. కళింగ టీజర్ చూశారా? సస్పెన్స్ థ్రిల్లింగ్ తో భయపెట్టి..

Date : 06 August 2024 10:46 AM Views : 281

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Kalinga Teaser : కిరోసిన్ సినిమా ఫేమ్ ధృవ వాయు హీరోగా నటిస్తూనే దర్శకత్వం వహిస్తూ ‘కళింగ’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు. బిగ్ హిట్ ప్రొడక్షన్స్‌ బ్యానర్ పై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్‌ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ప్రగ్యా నయన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఆడుకాలం నరేన్, లక్ష్మణ్ మీసాల, తనికెళ్ళ భరణి, సమ్మెట గాంధీ.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే కళింగ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా తాజాగా కళింగ టీజర్ రిలీజ్ చేసారు. ఈ టీజర్లో.. మొదట్లోనే ఒక అమ్మాయి తన చెవిని తానే కోసుకుని తినే ఒళ్లు గగుర్పొడిచే సీన్ చూపెట్టారు. రాజులు ఒక అడవిలో సంపద దాచారని, ఒక పొలిమేర దాటకూడదు అని, దాటితే ఏమవుతుంది? ఆ సంపద కోసం ప్రయత్నిస్తే ఏమవుతుందని కళింగ టీజర్ ఆద్యంతం ఆసక్తిగా ఉంటూనే ప్రేక్షకులని భయపెట్టింది. అలాగే సినిమాలో ఓ లవ్ స్టోరీ కూడా ఉండబోతుందని తెలుస్తుంది. మీరు కూడా కళింగ టీజర్ చూసేయండి.. ఇక ఈ కళింగ టీజర్ ని బాలీవుడ్ స్టార్ నటుడు జాకీ ష్రాఫ్ రిలీజ్ చేసారు. టీజర్ తో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :