Sunday, 08 March 2026 03:20:25 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

Rekha Boj : బిగ్‌బాస్ 8 లోకి ఈ బోల్డ్ భామ.. జనసేనకు కూడా ప్రచారం చేసింది..

Date : 27 July 2024 10:27 AM Views : 303

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Rekha Boj – BiggBoss 8: రియాల్టీ షో బిగ్‌బాస్ ఇప్పటికే తెలుగులో ఏడు సీజన్లు పూర్తికాగా త్వరలో 8వ సీజన్ మొదలు కాబోతుంది. ఇటీవలే బిగ్‌బాస్ 8 లోగో ప్రోమో కూడా రిలీజ్ చేసారు. ఈ షోలోకి వెళతారని పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. రీతూ చౌదరి, విష్ణుప్రియ, కుమారి ఆంటీ, యాదమ్మ రాజు, బర్రెలక్క, ఓ సెలబ్రిటీ కపుల్.. ఇలా పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ బాటలో మరో భామ పేరు వినిపిస్తుంది. పలు ప్రైవేట్ ఆల్బమ్స్, సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో వైరల్ అయింది రేఖ భోజ్. పలు సినిమాల్లో కూడా నటించింది. సినిమాల్లో నటిగా బిజీ అవ్వాలని ట్రై చేస్తుంది రేఖ భోజ్. వైజాగ్ కి చెందిన ఈ భామ రెగ్యులర్ గా ప్రైవేట్ సాంగ్స్ చేస్తూ, తన సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటోలు పోస్ట్ చేస్తూ, బోల్డ్ కామెంట్స్ చేస్తూ వైరల్ అవుతూ ఉంటుంది. ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో జనసేన తరపున ప్రచారం కూడా చేసింది. గతంలో బిగ్‌బాస్ రివ్యూలు కూడా చేసింది. ఇప్పుడు ఈ రేఖ భోజ్ బిగ్‌బాస్ 8 లోకి వస్తుందని వార్తలు వస్తున్నాయి. కానీ అధికారికంగా దీనిపై ఎలాంటి ప్రకటన లేదు. రేఖ భోజ్ కూడా ఈ వార్తలపై స్పందించలేదు. మరి ఈ బోల్డ్ భామ బిగ్‌బాస్ లోకి వస్తుందా చూడాలి. ఇక బిగ్‌బాస్ సీజన్ 8 సెప్టెంబర్ మొదటి వారం నుంచి మొదలు కానున్నట్టు సమాచారం.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :