Sunday, 08 March 2026 03:54:17 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

Amy Jackson : మరోసారి తల్లి అయిన హీరోయిన్.. ఫోటోలు షేర్ చేసి.. ఏకంగా ఆ అవార్డు పేరుని బాబుకి పేరు పెట్టేసారుగా..

Date : 25 March 2025 01:01 PM Views : 347

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Amy Jackson : బ్రిటిష్ – ఇండియన్ యాక్టర్ అమీ జాక్సన్ గతంలో తెలుగు, తమిళ్ లో ఎవడు, ఐ, రోబో 2.. లాంటి పలు సినిమాలతో మెప్పించింది. గతంలో ఓ వ్యక్తితో డేటింగ్ చేసి బాబుని కని ఆ తర్వాత పెళ్లి చేసుకోకుండానే విడిపోయింది అమీ జాక్సన్. కొన్నాళ్ల క్రితం అమీజాక్సన్ యూరప్ న‌టుడు ఎడ్ వెస్ట్‌విక్‌ను పెళ్లి చేసుకొని యూరప్ లో సెటిల్ అయిపోయింది. కొన్ని నెలల క్రితం అమీ జాక్సన్ తన బేబీ బంప్ ఫొటోలు షేర్ చేసింది. తాజాగా అమీ జాక్సన్ తనకు బాబు పుట్టాడు అంటూ ఫోటోలు షేర్ చేసి ఈ విషయాన్ని తెలిపింది. అమీ జాక్సన్ రెండోసారి తల్లి కావడంతో పలువురు సెలబ్రిటీలు, ఆమె ఫ్యాన్స్, నెటిజన్లు కంగ్రాట్స్ చెప్తున్నారు. బాబు ఫేస్ కనిపించకుండా ఫోటోలు షేర్ చేసి అమీ జాక్సన్ తన బాబు పేరు కూడా చెప్పేసింది.

అమీ జాక్సన్ తన బాబుకి ‘ఆస్కార్ అలెగ్జాండర్ వెస్ట్‌విక్‌’ అని పేరు పెట్టింది. ఏకంగా ఆస్కార్ అవార్డు పేరుని తన కొడుకుకి పేరుగా పెట్టడంతో ఆశ్చర్యపోతున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :