Wednesday, 17 December 2025 04:06:16 PM
# Shaheen Afridi: బిగ్ బాష్ లీగ్ లో పాక్ బౌలర్ షహీన్ అఫ్రిదికి అవమానం... వీడియో ఇదిగో! # SP Balu: నా తండ్రి రాజకీయాలకు అతీతంగా ఉండేవారు.. ఆయనకు అందరూ ఒకటే: ఎస్పీ బాలు కొడుకు # Kavitha: 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం: కవిత # IPL 2026: రేపే ఐపీఎల్-2026 ఆటగాళ్ల వేలం... అబుదాబిలో సర్వం సిద్ధం # Indian Army: చైనా పార్టులు వద్దు.. రూ.5,000 కోట్లతో స్వదేశీ డ్రోన్ల కొనుగోలుకు ఆర్మీ సిద్ధం # BSNL: బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్.. రూ. 997 రీఛార్జ్‌తో 150 రోజుల వ్యాలిడిటీ! # Roja: ఇక జీవితంలో నగరిలో గెలవలేవు: రోజాకు స్థానిక నేతల వార్నింగ్ # Kapil Sharma: కేవలం కమెడియన్ కాదు.. రూ.300 కోట్ల సామ్రాజ్యం అతడి సొంతం.. కపిల్ శర్మ సక్సెస్ స్టోరీ # Kalluri Balaraju: రూ.10 లక్షలు ఖర్చు పెట్టినా ఓటమి.. గ్రామస్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన సర్పంచ్ అభ్యర్థి # Sreelekha: కేరళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. కౌన్సిలర్‌గా గెలిచిన మాజీ డీజీపీ శ్రీలేఖ # Mamata Banerjee: స్టేడియంలో గందరగోళం... మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ # SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. తగ్గిన గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు # Tuvalu: కనుమరుగవుతున్న దేశం... ఆ దేశ పౌరులకు తలుపులు తెరిచిన ఆస్ట్రేలియా # Pemmasani Chandrasekhar: అమరావతి రైతులకు కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టత.. భూములివ్వకుంటే సేకరణే! # Akhanda 2: బాలయ్య కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్.. ‘అఖండ 2’ ఫ‌స్ట్ డే కలెక్షన్స్‌ను అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌ # Puneet Chandok: ఇలాంటి ఉద్యోగాలు మన తరంతోనే ఆఖరు: మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్ పునీత్ చందోక్ # Vasamshetti Subhash: విశాఖను నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి వాసంశెట్టి సుభాశ్ # Kulendra Sharma: పాక్ గూఢచర్యం: అసోం రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అరెస్ట్ # Anshuman Kaushal: మీ పిల్లలను ఫుడ్డుతో ప్రేమించాలని చూడొద్దు... ఓ డాక్టర్ పోస్ట్ వైరల్ # 'త్రీ రోజెస్ 2' (ఆహా) సిరీస్ రివ్యూ!

Bigg Boss: బిగ్ బాస్ సీజన్-8 కంటెస్టెంట్స్ వీళ్లేనా...?

Date : 31 August 2024 02:14 PM Views : 208

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ రియాలిటీ షో బాగా పాప్యులర్ అయింది. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8కి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఆదివారం అట్టహాసంగా ప్రారంభం కాబోతున్న ఈ బిగ్ బాస్ రియాలిటీ షోకు సంబంధించి కీలక అప్టేట్ వచ్చింది. షోలో ఈసారి ఎంత మంది పాల్గొంటున్నారు? ఫస్ట్ ఫేజ్ లో ఎంత మంది లోపలికి వెళతారు? ఎవరెవరు కన్పర్మ్ అవుతారు? అనే దానిపై సోషల్ మీడియాలో రకరకాలుగా ఊహగానాలు చెలరేగుతున్నాయి. సాధారణంగా బిగ్ బాస్ లో ఎప్పుడూ కూడా 15 మందికి పైగా కంటెస్టెంట్ లు ఉంటారు. అయితే ఈసారి మాత్రం అందుకు భిన్నంగా ఉంటుందని సమాచారం. మొదటి ఫేజ్ లో 14 మందిని పంపిస్తున్నారు. అయితే 15 వారాల షోకి 14 మందిని తీసుకుంటే చాలా మందిని వైల్డ్ కార్డు ద్వారా లోపలికి పంపాల్సి ఉంటుంది. దాదాపు 5 నుంచి 6 మంది హౌస్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకూ అందుతున్న సమాచారం ప్రకారం .. తన ఇన్‌స్టా వీడియోల ద్వారా పాప్యులర్ అయిన బెబక్క, హీరో ఆదిత్య ఓం, కృష్ణ ముకుందా మురారి సీరియల్ ద్వారా ఫేమస్ అయిన యష్మి గౌడ, ప్రేరణ కంభం, విష్ణు ప్రియ, అభయ్ నవీన్, ఢీనైనిక, కిర్రాక్ సీత బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లుగా తెలుస్తొంది. అలానే శేఖర్ బాషా, నాగమణికంఠ, నిఖిల్ కూడా మంచి పొటెన్షియల్ ఉన్న కంటెస్టెంట్స్ గా భావిస్తున్నారు. తొలుత రీతూ చౌదరి, తేజస్విని గౌడ, అంజలి పవన్, ఇంద్రనీల్, కుమారి ఆంటీ, రామిశెట్టి, కిరాక్ ఆర్పీ లు బిగ్ బాస్ సీజన్ 8లో కంటెస్టెంట్ లుగా ఉంటారని సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేశాయి. అయితే వీరు ఎవరూ హౌస్ లోకి వెళ్లడం లేదని అనుకుంటున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :