Thursday, 12 March 2026 03:23:08 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Jr NTR : పంచెకట్టుతో ఎన్టీఆర్.. ఫ్యామిలీలతో కలిసి ఆలయంలో ఎన్టీఆర్, నీల్, రిషబ్..

Date : 02 September 2024 11:44 AM Views : 311

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Jr NTR : ఎన్టీఆర్ గత రెండు రోజులుగా ఫ్యామిలీతో కలిసి కర్ణాటకలోని పలు ఆలయాలను సందర్శిస్తున్నారు. కన్నడ స్టార్ రిషబ్ శెట్టితో పాటు డైరెక్టర్ ప్రశాంత్ నీల్, వాళ్ళ ఫ్యామిలీలతో కలిసి ఎన్టీఆర్ కర్ణాటక అంతా తిరిగేస్తున్నారు. ఇప్పటికే ఉడిపి శ్రీకృష్ణ ఆలయం, కొల్లూరు శ్రీ మూకాంబిక ఆలయం, కుందుపుర బీచ్ ని సందర్శించగా అక్కడ వీరు దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నిన్న సాయంత్రం ఎన్టీఆర్ ఫ్యామిలీతో పాటు రిషబ్, ప్రశాంత్ నీల్ ఫ్యామిలీలు కలిసి మూద్గల్ లోని శ్రీ కేశవానంతేశ్వర ఆలయాన్ని సందర్శించి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆలయంలో ఎన్టీఆర్ తో పాటు రిషబ్, నీల్ కూడా పంచెకట్టుతో సాంప్రదాయంగా వెళ్లారు. ఆలయం వెలుపల ఫ్యామిలీలతో దిగిన ఫోటోలను ఎన్టీఆర్ స్వయంగా తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. ఎన్టీఆర్ వరుసగా కర్ణాటక ఆలయాల సందర్శన చేస్తుండటం, ఆ ఫొటోలు వైరల్ అవుతుండటంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సడెన్ గా ఈ ట్రిప్ ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :