Tuesday, 17 September 2024 12:34:52 AM
# Manchu Vishnu : మంచు విష్ణు బెస్ట్ ఫ్రెండ్ ఎవ‌రో తెలుసా..? స్పెష‌ల్ పోస్ట్‌తో ఫోటోను షేర్ చేసి.. # Crime News: భార్యను ఆమె పుట్టింటి నుంచి తీసుకెళ్లి కొట్టి చంపిన భర్త.. ఎందుకంటే? # Shami: అప్పుడే వస్తా.. జట్టులోకి రీఎంట్రీపై మహ్మద్ షమీ కీలక వ్యాఖ్యలు # Jani Master : మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలంటూ జానీ మాస్టర్ బలవంతం.. సంచలన విషయాలు వెల్లడించిన యువతి.. # Telugu Indian Idol Season 3 : ఫైనల్స్ కి వచ్చేసిన తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3.. విన్నర్ ఎవరో..? # GHMC: గ‌ణేశ్ నిమ‌జ్జ‌నం సంద‌ర్భంగా రోడ్ల‌పై ఆ ఒక్క ప‌ని చేయ‌కండి.. జీహెచ్ఎంసీ విజ్ఞ‌ప్తి! # Chandrababu: ప్రధాని మోదీని కలవడం సంతోషం కలిగించింది: సీఎం చంద్రబాబు # Expensive Cricket Bats: ఇప్ప‌టివ‌ర‌కూ అత్యంత ఖ‌రీదైన బ్యాట్ వాడిన క్రికెట‌ర్‌ ఎవ‌రో తెలుసా? # Megastar: సీఎం రేవంత్ ను కలిసి చెక్కులు అందించిన చిరంజీవి # Manikonda: వేలం పాటలో లడ్డూ దక్కించుకున్న టెకీ... ఇంటికి వెళ్లిన కాసేపటికే మృతి # china: చైనాలో బెబింకా టైపూన్ బీభత్సం.. మూతపడ్డ విమానాశ్రయాలు # Allahabad High Court: భయంతో ఉన్న మహిళ సమ్మతితో లైంగిక సంబంధం అన్నది అత్యాచారమే అవుతుంది: అలహాబాద్ హైకోర్టు # Sri Simha: 'మత్తువదలరా 2' మూవీ మండే టాక్! # Asaduddin Owaisi: రేషన్ కార్డుల నిబంధనలు మార్చాలి: అసదుద్దీన్ ఒవైసీ వినతిపత్రం # Vande Bharat Rail: విశాఖ నుంచి చత్తీస్‌గఢ్ వెళ్తున్న వందేభారత్ రైలుపై రాళ్లదాడి.. మూడు కోచ్‌ల అద్దాలు ధ్వంసం # KTR: తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాహుల్ గాంధీ తండ్రిది పెడతారా?: కేటీఆర్ # Flipkart Big Billion Days: ఫ్లిప్‌కార్ట్‌ 'బిగ్‌ బిలియన్‌ డేస్‌' తేదీలు వ‌చ్చేశాయ్‌.. వారికి ఒక‌రోజు ముందుగానే అందుబాటులోకి సేల్‌! # Indore Horror: 5 నెలల గర్భిణి అయిన స్నేహితురాలిపై ఆర్మీ జవాను అత్యాచారం.. వీడియోలు చూపిస్తూ బ్లాక్‌మెయిల్ # Rajasthan: రాంగ్ రూట్ లో వెళ్లి ట్రక్కును ఢీ కొట్టిన తుఫాన్ జీప్.. రాజస్థాన్ లో 8 మంది దుర్మరణం # Rajahmundry: రాజమండ్రి శివారులో మళ్లీ కనిపించిన చిరుత .. స్థానికుల్లో ఆందోళన

Allu Arjun – Pushpa 2 : పుష్ప 2 నుంచి కొత్త పోస్టర్ రిలీజ్.. పవర్ ఫుల్ గా అల్లు అర్జున్..

Date : 28 August 2024 05:57 PM Views : 33

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Allu Arjun – Pushpa 2 : అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప 2 సినిమా కోసం అభిమానులతో పాటు పాన్ ఇండియా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పుష్ప 2 నుంచి వచ్చిన గ్లింప్స్, సాంగ్స్ తో సినిమాపై కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. ఆగస్టు లో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా షూటింగ్ ఇంకా అవ్వకపోవడంతో డిసెంబర్ కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 6న పుష్ప 2 సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. తాజాగా పుష్ప 2 సినిమా నుంచి అల్లు అర్జున్ కొత్త పోస్టర్ ని రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో అల్లు అర్జున్ ఫేస్ పూర్తిగా కనిపించకుండా చెయ్యి పైకెత్తి నమస్తే పెట్టినట్టు ఉండగా కళ్ళల్లో పవర్ కనిపిస్తున్నట్టు ఉంది. పోస్టర్ పై పుష్ప రూలింగ్ మరో 100 రోజుల్లో చూడండి అని రాసుకొచ్చారు. దీంతో పుష్ప 2 కొత్త పోస్టర్ వైరల్ గా మారింది. మరో 100 రోజుల్లో పుష్ప 2 థియేటర్స్ లో సందడి చేయనుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :