Wednesday, 17 December 2025 03:20:11 PM
# Shaheen Afridi: బిగ్ బాష్ లీగ్ లో పాక్ బౌలర్ షహీన్ అఫ్రిదికి అవమానం... వీడియో ఇదిగో! # SP Balu: నా తండ్రి రాజకీయాలకు అతీతంగా ఉండేవారు.. ఆయనకు అందరూ ఒకటే: ఎస్పీ బాలు కొడుకు # Kavitha: 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం: కవిత # IPL 2026: రేపే ఐపీఎల్-2026 ఆటగాళ్ల వేలం... అబుదాబిలో సర్వం సిద్ధం # Indian Army: చైనా పార్టులు వద్దు.. రూ.5,000 కోట్లతో స్వదేశీ డ్రోన్ల కొనుగోలుకు ఆర్మీ సిద్ధం # BSNL: బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్.. రూ. 997 రీఛార్జ్‌తో 150 రోజుల వ్యాలిడిటీ! # Roja: ఇక జీవితంలో నగరిలో గెలవలేవు: రోజాకు స్థానిక నేతల వార్నింగ్ # Kapil Sharma: కేవలం కమెడియన్ కాదు.. రూ.300 కోట్ల సామ్రాజ్యం అతడి సొంతం.. కపిల్ శర్మ సక్సెస్ స్టోరీ # Kalluri Balaraju: రూ.10 లక్షలు ఖర్చు పెట్టినా ఓటమి.. గ్రామస్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన సర్పంచ్ అభ్యర్థి # Sreelekha: కేరళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. కౌన్సిలర్‌గా గెలిచిన మాజీ డీజీపీ శ్రీలేఖ # Mamata Banerjee: స్టేడియంలో గందరగోళం... మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ # SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. తగ్గిన గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు # Tuvalu: కనుమరుగవుతున్న దేశం... ఆ దేశ పౌరులకు తలుపులు తెరిచిన ఆస్ట్రేలియా # Pemmasani Chandrasekhar: అమరావతి రైతులకు కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టత.. భూములివ్వకుంటే సేకరణే! # Akhanda 2: బాలయ్య కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్.. ‘అఖండ 2’ ఫ‌స్ట్ డే కలెక్షన్స్‌ను అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌ # Puneet Chandok: ఇలాంటి ఉద్యోగాలు మన తరంతోనే ఆఖరు: మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్ పునీత్ చందోక్ # Vasamshetti Subhash: విశాఖను నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి వాసంశెట్టి సుభాశ్ # Kulendra Sharma: పాక్ గూఢచర్యం: అసోం రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అరెస్ట్ # Anshuman Kaushal: మీ పిల్లలను ఫుడ్డుతో ప్రేమించాలని చూడొద్దు... ఓ డాక్టర్ పోస్ట్ వైరల్ # 'త్రీ రోజెస్ 2' (ఆహా) సిరీస్ రివ్యూ!

Game Changer Song : ‘గేమ్ ఛేంజర్’లో ఫోక్ సాంగ్.. ఫ్లాష్ బ్యాక్‌లో.. లిరిక్ రైటర్ కామెంట్స్..

Date : 27 July 2024 10:39 AM Views : 391

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Game Changer Song : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. గేమ్ ఛేంజర్ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20 విడుదల అవుతుందని ఇటీవల నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. ఇప్పటివరకు గేమ్ ఛేంజర్ సినిమా నుంచి ‘జరగండి.. జరగండి..’ అనే ఒక్క పాట మాత్రమే విడుదల అయింది. ఇటీవల ఓ ఈవెంట్లో తమన్.. ఈ సినిమాలో ఏడు పాటలు ఉంటాయని, రెండో సాంగ్ ఆగస్టు చివర్లో రిలీజ్ అవుతుందని తెలిపారు. తాజాగా లిరిక్ రైటర్ కాసర్ల శ్యామ్ ఓ ఇంటర్వ్యూలో గేమ్ ఛేంజర్ సినిమాలోని ఓ సాంగ్ గురించి మాట్లాడాడు. లిరిక్ రైటర్ కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ.. గేమ్ ఛేంజర్ సినిమాకు ఒక పాట రాసాను. చాలా బాగుంటుంది. ఫ్లాష్ బ్యాక్ లో చరణ్, అంజలి గారి మీద వస్తుంది ఆ పాట. నెల్లూరి నెరజాణ లాగా ఒక మంచి ఫోక్ సాంగ్ అవుతుంది అది. ఆ పాట కోసం నేను ఎదురుచూస్తున్నాను. ఇటీవల భారతీయుడు 2 ప్రమోషన్స్ లో శంకర్ గారిని కలిసినప్పుడు నా పాట బాగా వచ్చిందని చెప్పినట్టు తెలిపారు. కాసర్ల శ్యామ్ చేసిన కామెంట్స్ ని తమన్ షేర్ చేస్తూ.. ఈ సాంగ్ చాలా బాగుంటుందని తెలిపాడు. దీంతో కాసర్ల శ్యామ్ వ్యాఖ్యలు వైరల్ అవ్వగా చరణ్ ఫోక్ సాంగ్ ఫస్ట్ టైం చేస్తున్నాడని, ఈ పాట హిట్ అయి, ఇందులో అదిరిపోయే స్టెప్స్ ఉంటే ఫుల్ హ్యాపీ అని చరణ్ అభిమానులు ఈ పాట కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :