Saturday, 24 January 2026 02:53:00 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Kannappa : ‘క‌న్న‌ప్ప‌’లో మంచు విష్ణు కొడుకును చూశారా..? అవ్రామ్‌ స్పెషల్‌ పోస్టర్ విడుద‌ల

Date : 26 August 2024 11:25 AM Views : 220

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Kannappa – Avram : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెర‌కెక్కుతున్న మూవీ ‘కన్నప్ప’. ముఖేశ్ కుమార్ సింగ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ మూవీలో యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు, మ‌ల‌యాళ స్టార్ న‌టుడు మోహ‌న్ లాల్‌, లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార‌, శివ‌రాజ్‌కుమార్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. అంతేకాదండోయ్ ఈ మూవీలో మంచు విష్ణు త‌న‌యుడు అవ్రామ్ మంచు కూడా న‌టిస్తున్నాడు. ఇక నేడు (ఆగ‌స్టు 26) సోమ‌వారం శ్రీకృష్ణ జన్మాష్టమి సంద‌ర్భంగా అవ్రామ్ సంబంధించిన లుక్‌ను విడుద‌ల చేశారు. ఈ మూవీలో అవ్రామ్ ‘తిన్న‌డు’ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. యుద్ధానికి నేను సిద్ధం అన్న‌ట్లుగా అత‌డి ఫోజు ఉంది. ఈ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటోంది. మంచు వారి మూడు త‌రాలు ఈ మూవీలో క‌నిపించ‌బోతున్నారు. మోహన్ బాబు, విష్ణు మంచు, అవ్రామ్ మంచు కలయికతో ఈ చిత్రం మంచు కుటుంబానికి స్పెష‌ల్ మూవీ కానుంది. 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ, Ava Entertainment బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. ఈ సినిమా డిసెంబ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇటీవలె విడుదల చేసిన టీజర్‌కి అద్భుతమైన స్పందన రావడంతో అంచనాలు ఆకాశాన్నంటాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :