Saturday, 24 January 2026 02:59:32 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Allu Arha : అల్లు అర్జున్ కూతురు అర్హ ఎంత చ‌క్క‌గా వినాయ‌కుడి పూజ చేసిందో చూశారా..?

Date : 07 September 2024 12:22 PM Views : 208

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Allu Arha- Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సమంత మెయిన్ లీడ్‌తో వచ్చిన శాకుంతలం మూవీలో భరతుడు పాత్రలో ముద్దు ముద్దు మాటలతో ఆకట్టుకుంది. ఇక నేడు (సెప్టెంబ‌ర్ 7) వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా అర్హ ఇంట్లో పూజ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను అల్లు అర్జున్ సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌తో పంచుకున్నాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్‌గా మారింది. ఇదిలా ఉంటే.. అల్లు అర్జున్ ప్ర‌స్తుతం ‘పుష్ప 2’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ క్లైమాక్స్ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జ‌రుగుతోంది. పుష్ప మూవీకి సీక్వెల్‌గా తెర‌కెక్కుతున్న ఈ మూవీలో ర‌ష్మిక మందాన క‌థానాయిక‌. డిసెంబ‌ర్ 6న ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇటీవ‌ల ఈ చిత్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన ర‌విశంక‌ర్ మాట్లాడుతూ.. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంద‌న్నారు. సెప్టెంబ‌ర్ ఫ‌స్ట్ వీక్‌కి ఫ‌స్ట్ హాఫ్ అయిపోతుంద‌ని చెప్పారు. న‌వంబ‌ర్‌కి సినిమా షూటింగ్ పూర్తి చేస్తామ‌న్నారు. వినాయ‌క చ‌వితికి ఎలాంటి అప్డేట్ ఉండ‌ద‌న్నారు. రెండు పాట‌లు మిగిలి ఉన్నాయ‌ని.. సెప్టెంబ‌ర్ చివ‌రిలో ఓ సాంగ్‌, అక్టోబ‌ర్‌లో ఓ సాంగ్ విడుద‌ల చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. న‌వంబ‌ర్ 20 నుంచి ప్ర‌మోష‌న్స్ స్టార్ చేస్తామ‌ని చెప్పారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :