Sunday, 08 February 2026 11:54:26 AM
# AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు # Narendra Modi: మలేషియా రాజధానిలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం... స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రధాని అన్వర్ # Elon Musk: ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌లో చైనా పెట్టుబడులు.. అమెరికా భద్రతకు ముప్పంటూ సెనేటర్ల ఆందోళన # Tiger: జనగామ జిల్లాలో మరో రెండు లేగదూడలను చంపిన పులి.. సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించినట్లు అనుమానం # Medaram Jatara: జాతర ముగింపు.. టన్నుల కొద్దీ చెత్త, జంతు వ్యర్థాలతో... మురికికూపంలా మేడారం # Pawan Kalyan: సోషల్ మీడియాలో విద్యార్థుల గోడు... కదిలిపోయిన పవన్ కల్యాణ్ # Asha Cheetah: కూనో నేషనల్ పార్కులో ఐదు చీతా కూనల జననం # Vijaya Reddy: పిల్లలతో కలిసి విజయారెడ్డి ఆత్మహత్య: ఆ ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తానన్న సోదరుడు # 'పరాశక్తి' (జీ 5) మూవీ రివ్యూ! # AP SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షలు... ఇంగ్లీషు పరీక్ష తేదీ మారింది! # Shilpavalli: నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదంపై డీసీపీ ఏమన్నారంటే..! # Zelensky: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా గడువు.. జెలెన్‌స్కీ కీలక ప్రకటన # Srinivas Varma: వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకున్నప్పుడు... జగన్ కు ఏంటి బాధ?: శ్రీనివాసవర్మ # Chandrababu Naidu: అమరావతిలో క్వాంటం వ్యాలీ... శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ # Vikram Singh: ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం.. కారణం వెల్లడించిన ఫైర్ డీజీ విక్రమ్ సింగ్

Bigg Boss Elimination : అనవసరంగా పంపించేశారుగా.. బిగ్ బాస్ నుంచి బెజవాడ బేబక్క ఎలిమినేట్.. బేబక్క ఎమోషనల్ పోస్ట్..

Date : 09 September 2024 10:23 AM Views : 211

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Bigg Boss Elimination : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అప్పుడే మొదటివారం అయిపోయింది. మొదటివారంలో ఎక్కువ ఎంటర్టైన్మెంట్ లేకపోయినా గొడవలు, ఏడుపులతో బాగానే సాగింది. మొదటివారం నామినేషన్స్ లో బేబక్క, నాగ మణికంఠ, సోనియా, విష్ణుప్రియ, పృథ్వి, శేఖర్ భాష.. ఇలా ఆరుగురు కంటెస్టెంట్స్ ఉండగా నిన్న ఆదివారం ఎపిసోడ్ లో బేబక్కని ఎలిమినేట్ చేసారు. సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్న బేబక్క అలియాస్ మధూ ఆ తర్వాత సోషల్ మీడియాలో కామెడీ రీల్స్ చేస్తూ బాగా వైరల్ అయింది. మధూ బెజవాడ బేబక్క అనే పేరుతో సోషల్ మీడియాలో పాపులారిటీ తెచ్చుకుంది. ఆ పాపులారిటీతో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే హౌస్ లో ఎవరికీ తెలియని వాళ్ళు, అసలు యాక్టివ్ లేని వాళ్ళు ఉన్నా బేబక్కని మొదటివారమే పంపించేయడంతో ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. అయితే ఆమెతో వారం రోజులే కాంట్రాక్ట్ తీసుకున్నారేమో అందుకే పంపిన్చేస్తున్నారేమో అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. హౌస్ లో ఉన్న చాలా మంది కంటెస్టెంట్స్ కంటే బేబక్క చాలా బెటర్ అని, అయినా ఆమెని మొదటి వారమే పంపించేయడంతో రియల్ బిగ్ బాస్ ఫ్యాన్స్ విమర్శలు చేస్తున్నారు. ఇక తను బిగ్ బాస్ నుంచి వెళ్లిపోవడంతో సోషల్ మీడియాలో.. బిగ్ బాస్ తో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. కానీ ఆ జర్నీ అయిపోయింది. నాకు సపోర్ట్ చేసిన వారందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మరో కొత్త అధ్యాయం మొదలవుతుంది అని ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :