Saturday, 24 January 2026 02:43:39 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Filmfare Awards : 69వ సౌత్ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌.. టాలీవుడ్ విన్నర్స్ వీళ్ళే.. దుమ్ములేపిన దసరా, బేబీ..

Date : 04 August 2024 10:04 AM Views : 280

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : 69th Filmfare Awards : 69వ సౌత్ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ ఈవెంట్ నిన్న రాత్రి గ్రాండ్ గా హైదరాబాద్ లో జరిగింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ పరిశ్రమల అవార్డ్స్ ని ప్రకటించగా అన్ని పరిశ్రమల నుంచి చాలా మంది సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ ఈవెంట్ కి సందీప్‌ కిషన్‌, ఫరియా అబ్దుల్లా, వింద్య విశాఖ యాంకరింగ్ చేశారు. మన టాలీవుడ్ లో అనేక సినిమాలు ఫిలిం ఫేర్ అవార్డ్స్ పోటీలో నిలవగా గెలిచినా వారికి అవార్డులు అందించారు. 69వ సౌత్ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ టాలీవుడ్ విన్నర్స్ లిస్ట్.. బెస్ట్ సినిమా – బలగం బెస్ట్ యాక్టర్ – నాని(దసరా) బెస్ట్ యాక్ట్రెస్ – కీర్తి సురేష్‌ (దసరా) బెస్ట్ డైరెక్టర్ – వేణు(బలగం) బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ – శ్రీకాంత్‌ ఓదెల (దసరా), శౌర్యువ్‌ (హాయ్‌నాన్న) బెస్ట్ సినిమా క్రిటిక్స్ – బేబీ బెస్ట్ యాక్ట్రెస్ క్రిటిక్స్ – వైష్ణవి చైతన్య(బేబీ) బెస్ట్ యాక్టర్ క్రిటిక్స్‌ – నవీన్‌ పొలిశెట్టి (మిస్‌ శెట్టి, మిస్టర్‌ పొలిశెట్టి), ప్రకాశ్‌రాజ్‌ (రంగమార్తాండ) బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ – రవితేజ (వాల్తేరు వీరయ్య), బ్రహ్మానందం (రంగమార్తాండ) బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ – రూప లక్ష్మీ (బలగం) బెస్ట్ మేల్ సింగర్ – శ్రీరామచంద్ర (ఓ రెండు ప్రేమ మేఘాలిలా.. బేబీ) బెస్ట్ ఫిమేల్ సింగర్ – శ్వేత మోహన్‌ (మాస్టారు.. మాస్టారు.. సార్‌) బెస్ట్ లిరిసిస్ట్ – అనంత్‌ శ్రీరామ్‌ (ఓ రెండు ప్రేమ మేఘాలిలా.. బేబీ) బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ – విజయ్‌ బుల్గానిన్‌ (బేబీ) బెస్ట్ సినిమాటోగ్రఫీ – సత్యన్‌ సూరన్‌ (దసరా) బెస్ట్ ప్రొడక్షన్‌ డిజైనర్ – కొల్లా అవినాష్‌ (దసరా) బెస్ట్ కొరియోగ్రఫీ – ప్రేమ్‌ రక్షిత్‌ (ధూమ్‌ ధామ్‌ దోస్తానా.. దసరా) ఈసారి సగం పైగా అవార్డులు దసరా, బేబీ సినిమాలే అందుకున్నాయి. దసరా సినిమాకు 6 ఫిలిం ఫేర్ అవార్డులు రాగా బేబీ సినిమాకు 5 అవార్డులు, బలగం సినిమాకు 3 అవార్డులు వచ్చాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :