Sunday, 08 March 2026 03:16:20 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

Naveen Polishetty : తాను ప‌డుతున్న ఇబ్బందుల‌ను ఫ‌న్నీ వీడియోతో చెప్పిన న‌వీన్ పోలిశెట్టి.. వైర‌ల్‌

Date : 03 August 2024 01:25 PM Views : 242

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Naveen Polishetty video : క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి హీరోగా దూసుకుపోతున్నాడు నవీన్ పోలిశెట్టి. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, జాతి రత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి వంటి చిత్రాల‌తో ప్రేక్ష‌కుల మ‌దిలో చెద‌ర‌ని ముద్ర వేశాడు. వ‌రుస విజ‌యాల‌తో దూసుకున్న అత‌డు సినిమాల‌కు కాస్త విరామం ఇవ్వాల్సి వ‌చ్చింది. న‌వీన్‌ కుడి చేతికి, కాలుకి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విష‌యాన్ని కొద్ది రోజుల క్రితం అత‌డు సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించాడు. తాజాగా న‌వీన్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేశాడు. త‌న కుడికి బ్యాండేజ్ ఉండ‌డంతో ప‌డుతున్న ఇబ్బందుల‌ను ఆ వీడియోలో కాస్త ఫ‌న్నీగా చూపించాడు. టీవీ చూద్దామ‌న్న‌, డ్యాన్స్ చేద్దామ‌న్న, ఆఖ‌రికి అన్నం తినేట‌ప్పుడు ప‌డుతున్న ఇబ్బందులు ఇందులో చూపించాడు. లైఫ్ ఒక జిందగీ అయిపోయింది అంటూ ఆ వీడియోకి క్యాప్ష‌న్ ఇచ్చాడు. ఎలాంటి స‌మ‌స్య‌లు ఎదురైనా న‌వ్వుతూ ఉండాల‌ని న‌వీన్ చెప్పాడు. అంద‌రి న‌వ్వించ‌డం త‌న‌కు చాలా ఇష్టం అని తెలిపాడు. పూర్తిగా కోలుకున్న త‌రువాత షూటింగ్‌లో పాల్గొని మిమ్మ‌ల్ని పెద్ద స్ర్కీన్ పై అల‌రిస్తా అని తెలిపాడు. మొత్తంగా ఈ వీడియో వైర‌ల్‌గా మారింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :