Monday, 08 December 2025 04:28:15 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

Devara : ఎన్టీఆర్ ‘దేవ‌ర’ నుంచి సాలీడ్ అప్‌డేట్‌.. స‌రికొత్త పోస్ట‌ర్‌తో.. ఫ్యాన్స్‌కు పూన‌కాలే

Date : 07 September 2024 12:30 PM Views : 188

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Devara Trailer : యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మూవీ ‘దేవ‌ర‌’. సెప్టెంబ‌ర్ 27న ఈ మూవీ తెలుగు, త‌మిళ‌, హిందీ, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ బాష‌ల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను మొద‌లుపెట్టింది. ఇప్ప‌టికే మూడు పాట‌ల‌ను విడుద‌ల చేసింది. ఈ పాట‌ల‌కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. విడుద‌ల‌కు మ‌రో మూడు వారాలే స‌మ‌యం ఉండ‌డంతో ట్రైల‌ర్ ఎప్పుడు విడుద‌ల చేస్తారా అని చ‌ర్చ జ‌రుగుతుండ‌గా తాజాగా చిత్ర బృందం సాలీడ్ అప్డేట్ ఇచ్చింది. ట్రైల‌ర్ విడుద‌ల తేదీని చెప్పేసింది. సెప్టెంబ‌ర్ 10న ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. ట్రైల‌ర్‌ నిడివి దాదాపుగా 2 నిమిషాల 45 సెక‌న్లు ఉండ‌నుంద‌ని, ముంబైలో భారీ ఈవెంట్‌ను ఏర్పాటు చేసి విడుద‌ల చేసేందుకు చిత్ర బృందం స‌న్నాహ‌కాలు చేస్తుంద‌ని టాక్‌. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ ద్వారానే జాన్వీక‌పూర్ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తోంది. బాలీవుడ్ న‌టుడు సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌గా న‌టిస్తుండ‌గా ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్, షైన్‌ టామ్‌ చాకో, నరైన్‌ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :