Monday, 08 December 2025 03:30:05 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

Mokshagna – Prasanth Varma : ‘సింబ’ వస్తున్నాడు.. మోక్షజ్ఞపై ప్రశాంత్ వర్మ ఆసక్తికర ట్వీట్..

Date : 03 September 2024 11:36 AM Views : 180

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Mokshagna – Prasanth Varma : బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఫిక్స్ అని ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా రాబోతుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మోక్షజ్ఞ కొత్త లుక్స్ బయటకు వచ్చి వైరల్ అయ్యాయి, మోక్షజ్ఞ సత్యానంద్ వద్ద నటనలో ట్రైనింగ్ తీసుకుంటున్నాడని చెప్పారు. దీంతో బాలయ్య తనయుడు మోక్షజ్ఞ హీరో ఎంట్రీ కోసం అంతా ఎదురుచూస్తున్నారు. తాజాగా ప్రశాంత్ వర్మ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. సింహం తన కొడుకు సింబని పరిచయం చేస్తున్న యానిమేటెడ్ సినిమా ఫోటో షేర్ చేసి.. సింబ వస్తున్నాడు, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లోకే వస్తున్నాడు అని పోస్ట్ చేసాడు. బాలయ్యని అందరూ సింహంతో పిలుస్తారని తెలిసిందే. సింహం తనయుడు సింబ మోక్షజ్ఞ అని అర్ధం వచ్చేలా ప్రశాంత్ వర్మ ఈ ట్వీట్ చేసాడని ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. దీంతో మోక్షజ్ఞ హీరో ఎంట్రీ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో ఉండబోతుందని తెలుస్తుంది. మరి అది ప్రశాంత్ వర్మ దర్హకత్వంలోనే ఉంటుందా అనేది చూడాలి. మొత్తానికి బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ పై ఇండైరెక్ట్ గా ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇచ్చాడు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :