Monday, 08 December 2025 04:27:45 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

Indra Making Video : ఇంద్ర సినిమా సాంగ్ మేకింగ్ వీడియో చూశారా? చిరు పక్కన చిన్ని చరణ్, డ్యాన్స్ మాస్టర్ లారెన్స్..

Date : 22 August 2024 12:23 PM Views : 203

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Chiranjeevi Indra Making Video : నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఇంద్ర సినిమాని రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో అభిమానులంతా థియేటర్స్ లో ఇంద్ర సినిమా చూసి సందడి చేస్తున్నారు. ఈ క్రమంలో ఇంద్ర రీ రిలీజ్ కి ప్రమోషన్స్ కూడా చేస్తుంది నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్. తాజాగా ఇంద్ర సినిమాలోని అమ్మడు అప్పచ్చి.. సాంగ్ మేకింగ్ వీడియోని రిలీజ్ చేసారు వైజయంతి మూవీస్ నిర్మాణ సంస్థ. దీంతో ఇంద్ర సినిమాలోని ఈ సాంగ్ మేకింగ్ వీడియో వైరల్ గా మారింది. ఇందులో చిరంజీవికి లారెన్స్ స్టెప్పులు నేర్పించడం, చిరంజీవి పక్కన చరణ్, శ్రీజ ఉండటం, చిరుతో నిర్మాత అశ్విని దత్ ముచ్చట్లు. చిరు, ఆర్తి అగర్వాల్ స్టెప్స్, చరణ్ తో అశ్వినీదత్ ముచ్చట్లు.. ఇలా అన్ని ఉన్నాయి. దీంతో ఈ సాంగ్ మేకింగ్ వీడియోని తెగ షేర్ చేస్తున్నారు అభిమానులు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :