Wednesday, 17 December 2025 02:17:13 PM
# Shaheen Afridi: బిగ్ బాష్ లీగ్ లో పాక్ బౌలర్ షహీన్ అఫ్రిదికి అవమానం... వీడియో ఇదిగో! # SP Balu: నా తండ్రి రాజకీయాలకు అతీతంగా ఉండేవారు.. ఆయనకు అందరూ ఒకటే: ఎస్పీ బాలు కొడుకు # Kavitha: 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం: కవిత # IPL 2026: రేపే ఐపీఎల్-2026 ఆటగాళ్ల వేలం... అబుదాబిలో సర్వం సిద్ధం # Indian Army: చైనా పార్టులు వద్దు.. రూ.5,000 కోట్లతో స్వదేశీ డ్రోన్ల కొనుగోలుకు ఆర్మీ సిద్ధం # BSNL: బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్.. రూ. 997 రీఛార్జ్‌తో 150 రోజుల వ్యాలిడిటీ! # Roja: ఇక జీవితంలో నగరిలో గెలవలేవు: రోజాకు స్థానిక నేతల వార్నింగ్ # Kapil Sharma: కేవలం కమెడియన్ కాదు.. రూ.300 కోట్ల సామ్రాజ్యం అతడి సొంతం.. కపిల్ శర్మ సక్సెస్ స్టోరీ # Kalluri Balaraju: రూ.10 లక్షలు ఖర్చు పెట్టినా ఓటమి.. గ్రామస్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన సర్పంచ్ అభ్యర్థి # Sreelekha: కేరళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. కౌన్సిలర్‌గా గెలిచిన మాజీ డీజీపీ శ్రీలేఖ # Mamata Banerjee: స్టేడియంలో గందరగోళం... మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ # SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. తగ్గిన గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు # Tuvalu: కనుమరుగవుతున్న దేశం... ఆ దేశ పౌరులకు తలుపులు తెరిచిన ఆస్ట్రేలియా # Pemmasani Chandrasekhar: అమరావతి రైతులకు కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టత.. భూములివ్వకుంటే సేకరణే! # Akhanda 2: బాలయ్య కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్.. ‘అఖండ 2’ ఫ‌స్ట్ డే కలెక్షన్స్‌ను అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌ # Puneet Chandok: ఇలాంటి ఉద్యోగాలు మన తరంతోనే ఆఖరు: మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్ పునీత్ చందోక్ # Vasamshetti Subhash: విశాఖను నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి వాసంశెట్టి సుభాశ్ # Kulendra Sharma: పాక్ గూఢచర్యం: అసోం రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అరెస్ట్ # Anshuman Kaushal: మీ పిల్లలను ఫుడ్డుతో ప్రేమించాలని చూడొద్దు... ఓ డాక్టర్ పోస్ట్ వైరల్ # 'త్రీ రోజెస్ 2' (ఆహా) సిరీస్ రివ్యూ!

Telugu Indian Idol Season 3 : ఫైనల్స్ కి వచ్చేసిన తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3.. విన్నర్ ఎవరో..?

Date : 16 September 2024 03:01 PM Views : 396

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Telugu Indian Idol Season 3 : ఆహా ఓటీటీలో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 గ్రాండ్ గా సాగుతుంది. దాదాపు 15,000 మంది సింగర్స్ ని ఆడిషన్స్ చేసి ఫైనల్ గా 12 మందిని సెలెక్ట్ చేసి ఈ సీజన్ స్టార్ట్ చేసారు. పలు ఎపిసోడ్స్ లో స్పెషల్ గెస్ట్ ని తీసుకొచ్చి ఇంట్రెస్టింగ్ గా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3ని ఎంటర్టైన్మెంట్ గా, ఆసక్తిగా నడిపించారు. ఫైనల్ గా 28 ఎపిసోడ్‌ల తర్వాత గ్రాండ్ ఫైనల్ పోటీ జరగనుంది. 12 మంది కంటెస్టెంట్స్ లో ఏడుగురు ఎలిమినేట్ అవ్వగా ఫైనల్ కి ఐదుగురు కంటెస్టెంట్స్ మిగిలి ఉన్నారు. అనిరుధ్ సుస్వరం, స్కంద, కీర్తన, శ్రీ కీర్తి, నసీరుద్దీన్.. ఈ అయిదుగురు కంటెస్టెంట్స్ తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 ఫైనల్ లో పోటీ పడబోతున్నారు. ఫైనల్ ఎపిసోడ్ సెప్టెంబర్ 20, 21 తేదీల్లో ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనుంది. తాజాగా ఫైనల్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేసారు. ఇక ఫైనల్ ఎపిసోడ్ కోసం జడ్జీలుగా వ్యవహరిస్తున్న తమన్, గీతా మాధురి, కార్తీక్ స్పెషల్ పెర్ఫార్మెన్స్ లు ఇచ్చారు. మరి ఫైనల్ లో ఈ అయిదుగురు కంటెస్టెంట్స్ లో ఎవరు విజేతగా నిలుస్తారో, తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 విన్నర్ ఎవరు అవుతారో చూడాలి. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 గ్రాండ్ ఫైనల్ ప్రోమో మీరు కూడా చూసేయండి..

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :