Saturday, 24 January 2026 08:16:52 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

BiggBoss 8 : బాబోయ్.. మళ్ళీ మొదలవుతున్న బిగ్‌బాస్.. సీజన్ 8 లోగో ప్రోమో చూశారా? ఈసారి ఎవరొస్తారో?

Date : 22 July 2024 10:37 AM Views : 228

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : BiggBoss 8 : బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ మళ్ళీ వచ్చేస్తుంది. ఇప్పటికే తెలుగులో 7 సీజన్లు పూర్తిచేసుకొని ఇప్పుడు 8వ సీజన్ రాబోతుంది. తాజాగా బిగ్ బాస్ సీజన్ 8 లోగో ప్రోమోని విడుదల చేసారు. దీంతో ఈ ప్రోమో వైరల్ గా మారింది. నాగార్జున బిగ్ బాస్ 8 ప్రోమో షేర్ చేయడంతో ఈసారి కూడా నాగార్జునే హోస్ట్ చేయబోతున్నాడని తెలుస్తుంది. అయితే బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 సెప్టెంబర్ 1 ఆదివారం నుంచి మొదలవుతుందని సమాచారం. ఇప్పటికే పలువురు కంటెస్టెంట్స్ ని ఫైనల్ చేసారని కొంతమంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి. యాంకర్ రీతూ చౌదరి, వేణుస్వామి, నయని పావని, జబర్దస్త్ అప్పారావు, కుమారి ఆంటీ, ఓ సెలబ్రిటీ కపుల్.. ఇలా మరికొంతమంది పేర్లు కూడా బిగ్ బాస్ లో పాల్గొనబోతున్నారని వినిపిస్తున్నాయి.అయితే అధికారికంగా ఇప్పటిదాకా ఎవరి పేర్లు ప్రకటించలేదు. గత సీజన్ వివాదాలమయంగా నిలవడంతో ఈ సీజన్ పై మరింత ఆసక్తి పెరిగింది. కంటెస్టెంట్స్ ఎవరు వస్తారు? ఎలాంటి టాస్కులు ఉండబోతున్నాయి అని బిగ్ బాస్ అభిమానులు ఎదురుచూస్తుంటే ఇక బిగ్ బాస్ ని విమర్శించే వాళ్ళు మళ్ళీ ఎందుకు తెచ్చార్రా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :