Sunday, 08 March 2026 10:52:59 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

National Film Awards : 70వ జాతీయ చలనచిత్ర అవార్డులు ఫుల్ లిస్ట్ ఇదే.. అదరగొట్టిన మలయాళం సినిమా ‘ఆట్టం’, ‘పొన్నియన్ సెల్వన్’..

Date : 16 August 2024 04:23 PM Views : 451

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : National Film Awards : తాజాగా నేడు 70వ జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటించారు. 2022 డిసెంబర్ 31 వరకు సెన్సార్ అయిన సినిమాలలో బెస్ట్ చిత్రాలకు, పలు కేటగిరీలలో నేడు అవార్డులు ప్రకటించారు. మన కార్తికేయ 2 సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా అవార్డు గెలుచుకుంది. ఉత్తమ కన్నడ సినిమా – కేజిఎఫ్ 2 ఉత్తమ తమిళ్ సినిమా – పొన్నియన్ సెల్వన్ ఉత్తమ మళయాళీ సినిమా – సౌదీ వెళ్ళక్క బెస్ట్ డైరెక్టర్ – సూరజ్ బర్జాత్యా (ఊంచాయ్) బెస్ట్ ఫిలిం – ఆట్టం (మలయాళం సినిమా) బెస్ట్ యాక్ట్రెస్ – నిత్యామీనన్(తిరు చిత్రంబలం), మనసి పరేఖ్(కుచ్ ఎక్స్ ప్రెస్) బెస్ట్ యాక్టర్ – రిషబ్ శెట్టి(కాంతార) బెస్ట్ ఎడిటింగ్ – ఆట్టం బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ – అపరాజితో బెస్ట్ లిరిక్స్ – నౌషాద్ సదర్(fouja) బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ – ప్రీతమ్ చక్రవర్తి(బ్రహ్మాస్త్ర) బెస్ట్ యాక్షన్ కొరియోగ్రఫీ – కేజిఎఫ్ 2 బెస్ట్ స్క్రీన్ ప్లే – ఆట్టం బెస్ట్ డ్యాన్స్ కొరియోగ్రఫీ – జానకి మాస్టర్, సతీష్ కృష్ణన్(తిరు చిత్రంబలం)(మేఘం కరుకత సాంగ్) బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ – ఏ ఆర్ రెహమాన్(పొన్నియన్ సెల్వన్ 2) బెస్ట్ సౌండ్ డిజైన్ – పొన్నియన్ సెల్వన్ 2 బెస్ట్ యాక్టర్ ఇన్ సపోర్టింగ్ రోల్ – పవన్ రాజ్ మల్హోత్రా (ఫౌజా) బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ – నీనా గుప్తా(ఉంచాయ్) బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ – శ్రీపత్ (మళ్లికాపురం) బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ మేల్ – అర్జీత్ సింగ్ (కేసరియాసాంగ్ – బ్రహ్మాస్త్ర -1) బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ ఫీమేల్ – బాంబే జయశ్రీ బెస్ట్ సినిమాటోగ్రఫీ – రవి వర్మ (పొన్నియన్ సెల్వన్ -1) అత్యధికంగా పొన్నియన్ సెల్వన్ రెండు సినిమాలకు నాలుగు అవార్డులు రాగా, మలయాళం ఆట్టం సినిమాకు మూడు అవార్డులు, కన్నడ కేజిఎఫ్ 2 సినిమాకు 2 అవార్డులు, తమిళ్ తిరు చిత్రంబలం సినిమాకు 2 అవార్డులు వచ్చాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :