Wednesday, 17 December 2025 03:40:49 PM
# Shaheen Afridi: బిగ్ బాష్ లీగ్ లో పాక్ బౌలర్ షహీన్ అఫ్రిదికి అవమానం... వీడియో ఇదిగో! # SP Balu: నా తండ్రి రాజకీయాలకు అతీతంగా ఉండేవారు.. ఆయనకు అందరూ ఒకటే: ఎస్పీ బాలు కొడుకు # Kavitha: 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం: కవిత # IPL 2026: రేపే ఐపీఎల్-2026 ఆటగాళ్ల వేలం... అబుదాబిలో సర్వం సిద్ధం # Indian Army: చైనా పార్టులు వద్దు.. రూ.5,000 కోట్లతో స్వదేశీ డ్రోన్ల కొనుగోలుకు ఆర్మీ సిద్ధం # BSNL: బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్.. రూ. 997 రీఛార్జ్‌తో 150 రోజుల వ్యాలిడిటీ! # Roja: ఇక జీవితంలో నగరిలో గెలవలేవు: రోజాకు స్థానిక నేతల వార్నింగ్ # Kapil Sharma: కేవలం కమెడియన్ కాదు.. రూ.300 కోట్ల సామ్రాజ్యం అతడి సొంతం.. కపిల్ శర్మ సక్సెస్ స్టోరీ # Kalluri Balaraju: రూ.10 లక్షలు ఖర్చు పెట్టినా ఓటమి.. గ్రామస్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన సర్పంచ్ అభ్యర్థి # Sreelekha: కేరళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. కౌన్సిలర్‌గా గెలిచిన మాజీ డీజీపీ శ్రీలేఖ # Mamata Banerjee: స్టేడియంలో గందరగోళం... మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ # SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. తగ్గిన గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు # Tuvalu: కనుమరుగవుతున్న దేశం... ఆ దేశ పౌరులకు తలుపులు తెరిచిన ఆస్ట్రేలియా # Pemmasani Chandrasekhar: అమరావతి రైతులకు కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టత.. భూములివ్వకుంటే సేకరణే! # Akhanda 2: బాలయ్య కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్.. ‘అఖండ 2’ ఫ‌స్ట్ డే కలెక్షన్స్‌ను అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌ # Puneet Chandok: ఇలాంటి ఉద్యోగాలు మన తరంతోనే ఆఖరు: మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్ పునీత్ చందోక్ # Vasamshetti Subhash: విశాఖను నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి వాసంశెట్టి సుభాశ్ # Kulendra Sharma: పాక్ గూఢచర్యం: అసోం రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అరెస్ట్ # Anshuman Kaushal: మీ పిల్లలను ఫుడ్డుతో ప్రేమించాలని చూడొద్దు... ఓ డాక్టర్ పోస్ట్ వైరల్ # 'త్రీ రోజెస్ 2' (ఆహా) సిరీస్ రివ్యూ!

HariHara Veeramallu : హరిహర వీరమల్లు షూట్‌లో జాయిన్ అవుతున్న పవన్ కళ్యాణ్.. ఎప్పట్నించి అంటే..?

Date : 14 September 2024 01:09 PM Views : 209

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : HariHara Veeramallu : పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల్లో గెలిచి డిప్యూటీ సీఎం అయ్యాక చేతిలో ఉన్న మూడు సినిమాలని ఎలాగైనా పూర్తిచేస్తానని చెప్పాడు. పవన్ ఫ్యాన్స్ OG, హరిహర వీరమల్లు సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. పవన్ డేట్స్ ఎప్పుడు ఇస్తే అప్పుడు షూట్ చేసేద్దామని మూవీ యూనిట్స్ ఎదురుచూస్తున్నాయి. ఇటీవల హరిహర వీరమల్లు మూవీ షూట్ మొదలుపెట్టి పవన్ కళ్యాణ్ లేని సీన్స్ ని షూట్ చేశారు. పవన్ కూడా షూట్ లో జాయిన్ అవుదాము అనుకునేలోపు వరదలు వచ్చాయి. ఏపీలో వరదల వల్ల పవన్ బిజీ అయిపోయారు. దీంతో హరిహర వీరమల్లు షూట్ మళ్ళీ ఆగింది. తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాకు డేట్స్ ఇచ్చారంట. ఆ సినిమా షూట్ మొదలుకాబోతుంది. హరిహర వీరమల్లు సినిమా సెప్టెంబర్ 23 నుంచి షూటింగ్ మొదలు కానుందని సమాచారం. పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 23న షూట్ లో జాయిన్ అయి దాదాపు 20 రోజుల పాటు షూటింగ్ లో పాల్గొననున్నారని తెలుస్తుంది. ఓ పక్క షూటింగ్ చేస్తూనే మరోపక్క ప్రభుత్వ కార్యక్రమాలు కూడా చూసుకోనున్నారు పవన్. దీంతో పవన్ ఫ్యాన్స్ సంతోషంతో పాటు సందేహం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈసారైనా పవన్ పూర్తిగా షూటింగ్ లో పాల్గొంటారా లేక మళ్ళీ ఏదైనా ప్రభుత్వ పనులు అడ్డం వచ్చి వచ్చి షూటింగ్ ఆగుతుందా అని ఆలోచిస్తున్నారు. ఒక వేల షూట్ మొదలుపెట్టి పవన్ జాయిన్ అయితే మాత్రం నెల రోజుల్లో షూట్ పూర్తిచేయడానికి ప్రయత్నిస్తారట మూవీ టీమ్.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :