Sunday, 25 January 2026 05:32:56 AM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Kiran Abbavaram – Rahasya Gorak : చిరంజీవి పుట్టిన రోజున కిరణ్ అబ్బవరం పెళ్లి..? ఎక్కడో తెలుసా..?

Date : 20 August 2024 12:38 PM Views : 206

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Kiran Abbavaram – Rahasya Gorak : హీరో కిరణ్ అబ్బవరం తన మొదటి సినిమా హీరోయిన్ రహస్య గోరఖ్ ని త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. కిరణ్, రహస్య ఇద్దరూ కలిసి రాజావారు రాణిగారు సినిమాలో నటించారు. ఈ సినిమా సెట్స్ లో ఇద్దరి మధ్య మంచి స్నేహం కుదిరి ఆ తర్వాత ప్రేమలో పడి ఐదేళ్లు ప్రేమించుకొని ఇటీవల మార్చ్ లో నిశ్చితార్థం చేసుకున్నారు. కిరణ్ అబ్బవరం ఆగస్టులో తమ పెళ్లి ఉంటుందని ఇటీవల ప్రకటించాడు. కొన్ని రోజుల క్రితం పెళ్లి పనులు మొదలయిన ఫొటోలు, కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ పూజలు చేస్తున్న ఫొటోలు వైరల్ అయ్యాయి. అయితే పెళ్లి డేట్ అధికారికంగా ప్రకటించలేదు. కిరణ్ అబ్బవరం సన్నిహితుల సమాచారం ప్రకారం కిరణ్ – రహస్య పెళ్లి ఆగస్టు 22న ఉండబోతుందని తెలుస్తుంది. ఆ రోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు కావడం గమనార్హం. అలాగే కిరణ్ – రహస్య పెళ్లి కర్ణాటక జిల్లాలోని కూర్గ్ లో జరగనుందని సమాచారం. రహస్య ఫ్యామిలీకి దగ్గరి బంధువులు అంతా కూర్గ్ వద్దే ఉండటంతో వీరి పెళ్లి కూర్గ్ లోనే చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత టాలీవుడ్ లో సినీ ప్రముఖుల్ని పిలిచి రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. అయితే వీటిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇటీవల పలువురు సెలబ్రిటీలు చేస్తున్నట్టు సైలెంట్ గా పెళ్లయ్యాక ఫొటోలు పోస్ట్ చేస్తారేమో ఈ జంట.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :