Monday, 08 December 2025 03:24:47 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

Niharika : నిహారిక ఫస్ట్ జీతం ఎంతో తెలుసా? సినిమాల్లోకి రాకముందు ఎక్కడ పనిచేసిందంటే..

Date : 17 August 2024 11:37 AM Views : 178

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Niharika : మెగా డాటర్ నిహారిక హీరోయిన్ గా, నిర్మాతగా సినిమాలు, సిరీస్ లు చేస్తూ బిజీగా ఉంది. ఇటీవలే నిహారిక నిర్మించిన కమిటీ కుర్రాళ్ళు సినిమా ఆగస్టు 9న రిలీజ్ అయి మంచి కలెక్షన్స్ సాధించి హిట్ కొట్టింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో నిహారిక తన గురించి, మెగా ఫ్యామిలీ గురించి కూడా బోలెడన్ని ఆసక్తికర విషయాలు తెలిపింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిహారిక ఫస్ట్ సంపాదన గురించి అడగ్గా తాను సినిమాల్లోకి, టీవీ షోలోకి రాకముందు చేసిన పని గురించి తెలిపింది. నిహారిక మాట్లాడుతూ.. నేను సినిమాల్లోకి రాకముందు హైదరాబాద్ లోనే ఓ కేఫ్ లో పనిచేసాను. అక్కడ నాకు వారానికి వెయ్యి రూపాయలు ఇచ్చేవాళ్ళు అని తెలిపింది. నన్ను మా నాన్న ఎక్కడికి పంపించేవాళ్ళు కాదు. అందుకే ఇక్కడే చదివాను, ఇక్కడే పనిచేసాను అని తెలిపింది. ఇక నిహారిక ఢీ షోలో యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత ఒక మనసు సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అప్పట్నుంచి టీవీ షోలు, సినిమాలు, సిరీస్ లు చేస్తూనే ఉంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :