Monday, 19 January 2026 07:54:44 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

Aswathama Ganesh Idol : కల్కి సెట్టు.. ‘అశ్వత్థామ’ వినాయకుడు.. అది కూడా తమిళనాడులో..

Date : 09 September 2024 11:06 AM Views : 232

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Aswathama Ganesh Idol : దేశమంతా వినాయక చవితిని గ్రాండ్ గా చేసుకున్నారు. వినాయక నవరాత్రులు ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వినాయకచవితికి కొత్త కొత్త ఆకారంలో ఉన్న వినాయక విగ్రహాలు పెడతారు చాలా మంది. కొంతమంది మన హీరోల సినిమాల్లోని క్యారెక్టర్స్ తో వినాయక విగ్రహాలు పెడుతున్నారు. గతంలో బాహుబలి వినాయకుడు, పుష్ప వినాయకుడు విగ్రహాలు రాగా ఈసారి సలార్, దేవర, పుష్ప వినాయక విగ్రహాలు వచ్చాయి. అయితే తాజాగా మరో వినాయక విగ్రహం వైరల్ గా మారింది. ప్రభాస్ కల్కి సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కమల్ హాసన్ విలన్ గా, అశ్వత్థామ పాత్రలో అమితాబ్ బచ్చన్ నటించగా ఈ పాత్రలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. సినిమాలో ప్రభాస్ వాడిన బుజ్జి వెహికల్ కూడా బాగా వైరల్ అయింది. అయితే ఓ వినాయక మండపంలో కల్కి సెట్ వేసి, కాంప్లెక్స్ లాంటి ఎంట్రీ పెట్టి బయట ప్రభాస్ వెహికల్ లాగే డిజైన్ చేసి, ఎంట్రీలో కమల్ హాసన్ పాత్ర బొమ్మ పెట్టి లోపల శివుడి విగ్రహం పక్కన అశ్వత్థామ పాత్రలో వినాయకుడు ఉన్నట్టు విగ్రహం పెట్టారు. దీంతో ఈ అశ్వత్థామ వినాయక విగ్రహం వైరల్ గా మారింది. ఈ విగ్రహం పెట్టింది మన తెలుగు రాష్ట్రాల్లో కాదు. తమిళనాడు రాష్ట్రంలో డెంకన్ కొట్టాయి అనే ఊళ్ళో ఈ కల్కి సెట్, అశ్వత్థామ వినాయక విగ్రహం పెట్టారు. దీంతో ఈ సెట్, వినాయక విగ్రహం వైరల్ గా మారాయి. మీరు కూడా కల్కి సెట్, అశ్వత్థామ వినాయకుడి వీడియో చూసేయండి..

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :