Wednesday, 17 December 2025 04:03:25 PM
# Shaheen Afridi: బిగ్ బాష్ లీగ్ లో పాక్ బౌలర్ షహీన్ అఫ్రిదికి అవమానం... వీడియో ఇదిగో! # SP Balu: నా తండ్రి రాజకీయాలకు అతీతంగా ఉండేవారు.. ఆయనకు అందరూ ఒకటే: ఎస్పీ బాలు కొడుకు # Kavitha: 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం: కవిత # IPL 2026: రేపే ఐపీఎల్-2026 ఆటగాళ్ల వేలం... అబుదాబిలో సర్వం సిద్ధం # Indian Army: చైనా పార్టులు వద్దు.. రూ.5,000 కోట్లతో స్వదేశీ డ్రోన్ల కొనుగోలుకు ఆర్మీ సిద్ధం # BSNL: బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్.. రూ. 997 రీఛార్జ్‌తో 150 రోజుల వ్యాలిడిటీ! # Roja: ఇక జీవితంలో నగరిలో గెలవలేవు: రోజాకు స్థానిక నేతల వార్నింగ్ # Kapil Sharma: కేవలం కమెడియన్ కాదు.. రూ.300 కోట్ల సామ్రాజ్యం అతడి సొంతం.. కపిల్ శర్మ సక్సెస్ స్టోరీ # Kalluri Balaraju: రూ.10 లక్షలు ఖర్చు పెట్టినా ఓటమి.. గ్రామస్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన సర్పంచ్ అభ్యర్థి # Sreelekha: కేరళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. కౌన్సిలర్‌గా గెలిచిన మాజీ డీజీపీ శ్రీలేఖ # Mamata Banerjee: స్టేడియంలో గందరగోళం... మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ # SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. తగ్గిన గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు # Tuvalu: కనుమరుగవుతున్న దేశం... ఆ దేశ పౌరులకు తలుపులు తెరిచిన ఆస్ట్రేలియా # Pemmasani Chandrasekhar: అమరావతి రైతులకు కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టత.. భూములివ్వకుంటే సేకరణే! # Akhanda 2: బాలయ్య కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్.. ‘అఖండ 2’ ఫ‌స్ట్ డే కలెక్షన్స్‌ను అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌ # Puneet Chandok: ఇలాంటి ఉద్యోగాలు మన తరంతోనే ఆఖరు: మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్ పునీత్ చందోక్ # Vasamshetti Subhash: విశాఖను నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి వాసంశెట్టి సుభాశ్ # Kulendra Sharma: పాక్ గూఢచర్యం: అసోం రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అరెస్ట్ # Anshuman Kaushal: మీ పిల్లలను ఫుడ్డుతో ప్రేమించాలని చూడొద్దు... ఓ డాక్టర్ పోస్ట్ వైరల్ # 'త్రీ రోజెస్ 2' (ఆహా) సిరీస్ రివ్యూ!

Nindha : ఓటీటీలో ఒక్కరోజే రికార్డ్ వ్యూస్ సాధించిన వరుణ్ సందేశ్ సినిమా..

Date : 08 September 2024 11:00 AM Views : 218

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Nindha : ఒకప్పుడు హీరోగా వరుస సినిమాలు తీసిన కొంచెం గ్యాప్ తర్వాత ఇటీవల హీరోగా ‘నింద’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ జగన్నాధం నిర్మిస్తూ, దర్వకత్వం వహించిన నింద సినిమా జూన్ 21న థియేటర్స్ లోకి వచ్చింది. ఈ సినిమా థియేటర్స్ లో పర్వాలేదనిపించింది. నింద సినిమాలో శ్రేయ రాణి, క్యూ మధు, తనికెళ్ళ భరణి, ఛత్రపతి శేఖర్.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. ఒక వ్యక్తి తప్పు చేయకపోయినా ఎవరో అతన్ని ఇరికించి శిక్ష పడేలా చేస్తే అతన్ని వరుణ్ సందేశ్ ఎలా కాపాడాడు అనే కథాంశంతో సస్పెన్స్ థ్రిల్లర్ గా నింద సినిమాని తెరకెక్కించారు. థియేటర్స్ లో అలరించిన ఈ సినిమా ఇటీవల సెప్టెంబర్ 6న ఈటీవి విన్ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం నింద సినిమా ఈటీవి విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ సినిమా ఒక్కరోజులోనే ఓటీటీలో రికార్డ్ వ్యూస్ రాబట్టింది. కేవలం ఒక్క రోజులోనే నింద సినిమా 1.4 మిలియన్‌ స్ట్రీమింగ్‌ మినిట్స్‌ సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఓటీటీలో నింద సినిమా దూసుకెళ్తుంది. ఈ క్రమంలో నింద ఓటీటీలో మరింత వ్యూస్ రప్పించేలా ఉంది. ఓటీటీ ప్రేక్షకులని నింద సినిమా మెప్పించింది చెప్పొచ్చు. మీరు కూడా నింద సినిమా చూడకపోతే ఈటీవి విన్ ఓటీటీలో చూసేయండి..

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :