Monday, 08 December 2025 03:53:31 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

Devara Part 1: ‘దేవర’కు సెన్సార్ పూర్తి.. రన్ టైం ఎంతో తెలుసా?

Date : 12 September 2024 03:01 PM Views : 160

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : ఎన్నో అంచనాల మధ్య ఈ నెల 27న విడుదల కానున్న ’దేవర’ పార్ట్-1 మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. దర్శకుడు కొరటాల శివ-ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ మూవీకి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికేట్ మంజూరు చేసింది. సినిమా నిడివి 2.57 గంటల 58 సెకన్లు. ఇటీవల విడుదలైన సినిమాలన్నీ దాదాపు మూడు గంటల నిడివి ఉంటున్నాయి. జనతా గ్యారేజ్ మూవీ తర్వాత ఎన్టీఆర్-కొరటాల కాంబినేషన్‌లో వస్తున్న మూవీ కావడంతో అందరిలోనూ భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాతో శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్ టాలీవుడ్‌లో అడుగుపెడుతుండగా, సైఫ్ అలీఖాన్ విలన్‌గా కనిపించనున్నాడు. సినిమాలో చివరి 40 నిమిషాలు అద్భుతంగా ఉంటుందని, మూవీకి అదే హైలైట్ అని ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమా విడుదలకు ముందే అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. నార్త్ అమెరికాలో అత్యంత వేగంగా టికెట్ల ప్రీ సేల్ ద్వారానే వన్ మిలియన్ డాలర్ల మార్కును చేరుకున్న సినిమాగా దేవర రికార్డులకెక్కింది. ట్రైలర్ కూడా రిలీజ్ కాకముందే ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ మూవీగా దేవర రికార్డులకెక్కింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :