Wednesday, 17 December 2025 03:52:03 PM
# Shaheen Afridi: బిగ్ బాష్ లీగ్ లో పాక్ బౌలర్ షహీన్ అఫ్రిదికి అవమానం... వీడియో ఇదిగో! # SP Balu: నా తండ్రి రాజకీయాలకు అతీతంగా ఉండేవారు.. ఆయనకు అందరూ ఒకటే: ఎస్పీ బాలు కొడుకు # Kavitha: 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం: కవిత # IPL 2026: రేపే ఐపీఎల్-2026 ఆటగాళ్ల వేలం... అబుదాబిలో సర్వం సిద్ధం # Indian Army: చైనా పార్టులు వద్దు.. రూ.5,000 కోట్లతో స్వదేశీ డ్రోన్ల కొనుగోలుకు ఆర్మీ సిద్ధం # BSNL: బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్.. రూ. 997 రీఛార్జ్‌తో 150 రోజుల వ్యాలిడిటీ! # Roja: ఇక జీవితంలో నగరిలో గెలవలేవు: రోజాకు స్థానిక నేతల వార్నింగ్ # Kapil Sharma: కేవలం కమెడియన్ కాదు.. రూ.300 కోట్ల సామ్రాజ్యం అతడి సొంతం.. కపిల్ శర్మ సక్సెస్ స్టోరీ # Kalluri Balaraju: రూ.10 లక్షలు ఖర్చు పెట్టినా ఓటమి.. గ్రామస్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన సర్పంచ్ అభ్యర్థి # Sreelekha: కేరళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. కౌన్సిలర్‌గా గెలిచిన మాజీ డీజీపీ శ్రీలేఖ # Mamata Banerjee: స్టేడియంలో గందరగోళం... మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ # SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. తగ్గిన గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు # Tuvalu: కనుమరుగవుతున్న దేశం... ఆ దేశ పౌరులకు తలుపులు తెరిచిన ఆస్ట్రేలియా # Pemmasani Chandrasekhar: అమరావతి రైతులకు కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టత.. భూములివ్వకుంటే సేకరణే! # Akhanda 2: బాలయ్య కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్.. ‘అఖండ 2’ ఫ‌స్ట్ డే కలెక్షన్స్‌ను అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌ # Puneet Chandok: ఇలాంటి ఉద్యోగాలు మన తరంతోనే ఆఖరు: మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్ పునీత్ చందోక్ # Vasamshetti Subhash: విశాఖను నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి వాసంశెట్టి సుభాశ్ # Kulendra Sharma: పాక్ గూఢచర్యం: అసోం రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అరెస్ట్ # Anshuman Kaushal: మీ పిల్లలను ఫుడ్డుతో ప్రేమించాలని చూడొద్దు... ఓ డాక్టర్ పోస్ట్ వైరల్ # 'త్రీ రోజెస్ 2' (ఆహా) సిరీస్ రివ్యూ!

Trisha: త్రిష నుంచి వస్తున్న 'బృందా' .. అందరిలోనూ అదే ఉత్కంఠ!

Date : 31 July 2024 06:01 PM Views : 214

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : సీనియర్ హీరోయిన్స్ లో ఇప్పుడు త్రిషకి ఉన్న డిమాండ్ మరొకరికి లేదు అనడంలో అతిశయోక్తి లేదు. వరుసగా భారీ ప్రాజెక్టులను ఒప్పుకుంటూ ఆమె తన దూకుడును కొనసాగిస్తూనే ఉంది. ప్రస్తుతం ఆమె చిరంజీవి .. కమల్ .. మోహన్ లాల్ .. అజిత్ సినిమాలలో చేస్తుందంటే, ఎంత బిజీగా ఉందనేది అర్థం చేసుకోవచ్చు. అలాంటి త్రిష తన కెరియర్లో మొదటిసారిగా వెబ్ సిరీస్ చేసింది .. ఆ సిరీస్ పేరే 'బృందా'. ఆగస్టు 2వ తేదీ నుంచి ఈ సిరీస్ 'సోనీ లివ్'లో స్ట్రీమింగ్ అవుతుంది. త్రిష ఈ సిరీస్ లో ఆమె టైటిల్ రోల్ లో కనిపించనుంది. నాయికా ప్రధానమైన పాత్రలు చేయడం త్రిషకి అలవాటే. ఇంతకుముందు ఆమె చేసిన 'రాంగి' .. 'ది రోడ్' వంటి సినిమాలు ఆమెకి మంచి పేరు .. ప్రశంసలు తెచ్చిపెట్టాయి. అలాగే ఆమె ఈ సిరీస్ లో నటించింది. పోలీస్ ఆఫీసర్ గా ఆమె ఈ సిరీస్ లో నటించింది. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ వదిలిన దగ్గర నుంచి అందరిలో ఉత్కంఠ పెరిగిపోతోంది. స్ట్రీమింగ్ డేట్ దగ్గర పడుతున్నకొద్దీ అభిమానులలో ఆసక్తి పెరిగిపోతోంది. జయప్రకాశ్ .. రవీంద్ర విజయ్ .. ఇంద్రజిత్ సుకుమారన్ .. ఆమని ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్ అంచనాలు పెరుగుతుండటం విశేషం.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :