Saturday, 07 March 2026 09:23:03 PM
# అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం

Tamannaah: నా జీవితంలో రెండు లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి: తమన్నా

Date : 09 September 2024 03:43 PM Views : 267

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : మిల్కీ బ్యూటీ తమన్నా పూర్తిగా బాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టింది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ బిజీగా ఉంటోంది. ఇదే సమయంలో ఐటెం సాంగులతో ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ తన జీవితానికి సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. తన జీవితంలో రెండు లవ్ ఫెయిల్యూర్లు (హార్ట్ బ్రేక్స్) ఉన్నాయని తమన్నా తెలిపింది. టీనేజ్ లో ఉన్నప్పుడు తాను ప్రేమలో పడ్డానని... అయితే ఆ లవ్ ఎక్కువ కాలం కొనసాగలేదని చెప్పింది. ఆ సమయంలో తాను ఏదో సాధించాలనే తపనతో ఉన్నానని... ఒక వ్యక్తి కోసం తన జీవితాన్ని వదులుకోవాలనిపించలేదని తెలిపింది. ఆ విధంగా తాను తొలి హార్ట్ బ్రేక్ ను ఎదుర్కొన్నానని చెప్పింది. ఆ తర్వాత తాను మరొక వ్యక్తితో ప్రేమలో పడ్డానని... ఆ ప్రేమ కూడా ఎక్కువ కాలం కొనసాగలేదని తమన్నా తెలిపింది. ప్రతి విషయానికి అతను అబద్ధం చెప్పేవాడని... దీంతో, ఆ వ్యక్తితో బంధాన్ని తాను కంటిన్యూ చేయలేకపోయానని చెప్పింది. ఆ విధంగా తాను రెండో హార్ట్ బ్రేక్ ను ఎదుర్కొన్నానని తెలిపింది. మరోవైపు ప్రస్తుతం తమన్నా యాక్టర్ విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :