Sunday, 15 March 2026 10:58:18 AM
# షాబాద్‌లో ప్రశాంతంగా ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు # అర్థనగ్న ప్రదర్శనతో రైతుల సంతకాల సేకరణ # మందమర్రిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు # రంజాన్ సందర్భంగా పేదలకు దుస్తుల పంపిణీ # పటాన్చెరు నియోజకవర్గంలో చిన్నారుల మధ్య మాద్రి పృథ్వీరాజ్ జన్మదిన వేడుకలు # దుబ్బాక గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమం… పనులు పరిశీలించిన సర్పంచ్ సరోజినీ దేవి # పదో తరగతి విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గుర్రాల విశ్వవర్ధన్ రెడ్డి శుభాకాంక్షలు # పదో తరగతి విద్యార్థులకు బీసీ సేన నాయకుడు బండ అజయ్ కుమార్ శుభాకాంక్షలు # కాంతామణి హత్య కేసు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ బి. ప్రకాష్ # హోన్నజీపేటలో ఎస్సీ/ఎస్టీ కేసు విచారణ… గ్రామాన్ని సందర్శించిన ఏసీపీ బి. ప్రకాష్ # వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ వ్యాక్సిన్, నర్సరీ మొక్కల పరిశీలన # ఈ రోజు బిపూర్ణోదయ స్కూల్ వార్షికోత్సవంలో మొద్దు లచ్చి రెడ్డి పాల్గొన్నారు # పకడ్బందీగా పదో తరగతి పరీక్షల నిర్వహణ # మండుటెండలో కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర… తేనెటీగల కలకలం # పరీక్షా కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత # మందమర్రి పోలీస్ స్టేషన్‌లో పరిశుభ్రత కార్యక్రమం # జిల్లా జైల్లో ఖైదీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహణ # జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరతలేదు: కలెక్టర్ గరిమ అగ్రవాల్ # రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు – 34 కేంద్రాల్లో ఏర్పాట్లు # జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదు: కలెక్టర్ రాజర్షి షా

Niharika – Anji : మెగాస్టార్ ‘అంజి’ సినిమాలో నిహారిక చైల్డ్ ఆర్టిస్ట్ గా యాక్టింగ్.. కానీ..

Date : 02 September 2024 02:52 PM Views : 558

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Niharika – Anji : మన సెలబ్రిటీల పిల్లలు చాలా మంది సినిమాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. కొంతమంది అయితే చిన్నప్పట్నుంచి చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించారు. నాగబాబు కూతురు నిహారిక కూడా ప్రస్తుతం నటిగా, నిర్మాతగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే నిర్మాతగా కమిటీ కుర్రాళ్లు అనే సినిమాతో సక్సెస్ కొట్టింది నిహారిక. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నిహారిక ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపింది. నిహారిక తాను కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వకముందే చిన్నప్పుడే చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిందట. మెగాస్టార్ క్లాసిక్ సినిమా ‘అంజి’లో పలువురు చైల్డ్ ఆర్టిస్టులు ఉంటారు. వాళ్ళల్లో ఒకరిగా నిహారిక నటించిందట. కానీ తర్వాత నిహారికని తీసేసి మళ్ళీ తన ప్లేస్ లోకి వేరే అమ్మాయిని తీసుకున్నారట. ఈ విషయాన్ని నిహారిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. అయితే నిహారికని అంజి సినిమా నుంచి ఎందుకు తీసేసారో మాత్రం చెప్పలేదు. ఇక అంజి సినిమా కమర్షియల్ గా ఫెయిల్ అయినా ఇప్పటికి బెస్ట్ క్లైమాక్స్, అప్పట్లో వచ్చిన బెస్ట్ విజువల్ సినిమాగా నిలిచింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :