Saturday, 24 January 2026 01:59:47 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Ram Gopal Varma: ఒక పార్టీకి హాజరైతే సన్నీలియోన్ రూ. 25 లక్షలు తీసుకుంటుంది: రామ్ గోపాల్ వర్మ

Date : 17 August 2024 12:48 PM Views : 183

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : ఏ విషయం గురించయినా తన అభిప్రాయాలను కుండ బద్దలుకొట్టినట్టు వెల్లడించడం సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నైజం. సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడటానికి కూడా ఆయన వెనుకాడరు. తాజాగా పెళ్లిళ్లు, పార్టీలకు సెలబ్రిటీలు వెళ్తుండటంపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీమంతుల ఇళ్లలో జరిగే వేడుకలకు సెలబ్రిటీలు వెళ్లడం సాధారణ విషయమే. సెలబ్రిటీలు తమ వేడుకలకు హాజరవడాన్ని కూడా అందరూ గొప్పగా చెప్పుకుంటారు. ఇటీవల ముఖేశ్ అంబానీ కొడుకు వివాహానికి హాలీవుడ్ నుంచి దక్షిణాది సినీ పరిశ్రమ వరకు సెలబ్రిటీలు క్యూ కట్టారు. ఇలాంటి వేడుకలకు హాజరు కావడానికి సెలబ్రిటీలు డబ్బులు తీసుకుంటారనే చర్చ కూడా పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ అంశంపై రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ... సెలబ్రిటీలు డబ్బులు తీసుకోవడం నిజమేనని చెప్పారు. బాలీవుడ్ శృంగార తార సన్నీలియోన్ ఒక్క బర్త్ డే పార్టీకి హాజరైతే రూ. 25 లక్షలు తీసుకుంటుందని ఆయన వెల్లడించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :