Sunday, 08 February 2026 11:13:34 AM
# AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు # Narendra Modi: మలేషియా రాజధానిలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం... స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రధాని అన్వర్ # Elon Musk: ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌లో చైనా పెట్టుబడులు.. అమెరికా భద్రతకు ముప్పంటూ సెనేటర్ల ఆందోళన # Tiger: జనగామ జిల్లాలో మరో రెండు లేగదూడలను చంపిన పులి.. సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించినట్లు అనుమానం # Medaram Jatara: జాతర ముగింపు.. టన్నుల కొద్దీ చెత్త, జంతు వ్యర్థాలతో... మురికికూపంలా మేడారం # Pawan Kalyan: సోషల్ మీడియాలో విద్యార్థుల గోడు... కదిలిపోయిన పవన్ కల్యాణ్ # Asha Cheetah: కూనో నేషనల్ పార్కులో ఐదు చీతా కూనల జననం # Vijaya Reddy: పిల్లలతో కలిసి విజయారెడ్డి ఆత్మహత్య: ఆ ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తానన్న సోదరుడు # 'పరాశక్తి' (జీ 5) మూవీ రివ్యూ! # AP SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షలు... ఇంగ్లీషు పరీక్ష తేదీ మారింది! # Shilpavalli: నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదంపై డీసీపీ ఏమన్నారంటే..! # Zelensky: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా గడువు.. జెలెన్‌స్కీ కీలక ప్రకటన # Srinivas Varma: వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకున్నప్పుడు... జగన్ కు ఏంటి బాధ?: శ్రీనివాసవర్మ # Chandrababu Naidu: అమరావతిలో క్వాంటం వ్యాలీ... శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ # Vikram Singh: ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం.. కారణం వెల్లడించిన ఫైర్ డీజీ విక్రమ్ సింగ్

Sandeep Reddy Vanga – Jr NTR : సందీప్ రెడ్డి వంగతో ఎన్టీఆర్.. ముంబైలో ఏం ప్లాన్ చేస్తున్నారు బ్రో..?

Date : 09 September 2024 04:40 PM Views : 207

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Sandeep Reddy Vanga – Jr NTR : ఎన్టీఆర్ ప్రస్తుతం ముంబైలో ఉన్నాడు. రేపు దేవర ట్రైలర్ రిలీజ్ ఉండటంతో బాలీవుడ్ లో దేవర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ కోసం ఎన్టీఆర్ నిన్నే ముంబై వెళ్ళాడు. ముంబై నుంచి ఎన్టీఆర్ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ అంతా దేవర ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ లోపు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చే ఫోటో ఇచ్చాడు. ముంబైలో ఎన్టీఆర్ సందీప్ రెడ్డి వంగను కలిసాడు. సందీప్ రెడ్డితో కాసేపు ముచ్చట్లు పెట్టాడు. ఎన్టీఆర్ సందీప్ రెడ్డితో మాట్లాడుతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే దేవర ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్ తో సందీప్ రెడ్డి ఒక ఇంటర్వ్యూ చేసాడని, ఆ ఇంటర్వ్యూ కోసమే ఇద్దరూ ముంబైలో కలిసాడని బాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. ఇదే కనక నిజమైతే ఎన్టీఆర్ – సందీప్ రెడ్డి ఇంటర్వ్యూ వైరల్ అవ్వాల్సిందే. ఇక ఫ్యాన్స్ ఈ ఫోటో చూసి వీరిద్దరి కాంబోలో సినిమా వస్తే ఓ రేంజ్ మాస్ గా ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. సందీప్ రెడ్డి యానిమల్ సినిమాతో బాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. త్వరలో ప్రభాస్ తో స్పిరిట్ సినిమా తీయనున్నాడు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :