Wednesday, 17 December 2025 03:52:39 PM
# Shaheen Afridi: బిగ్ బాష్ లీగ్ లో పాక్ బౌలర్ షహీన్ అఫ్రిదికి అవమానం... వీడియో ఇదిగో! # SP Balu: నా తండ్రి రాజకీయాలకు అతీతంగా ఉండేవారు.. ఆయనకు అందరూ ఒకటే: ఎస్పీ బాలు కొడుకు # Kavitha: 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం: కవిత # IPL 2026: రేపే ఐపీఎల్-2026 ఆటగాళ్ల వేలం... అబుదాబిలో సర్వం సిద్ధం # Indian Army: చైనా పార్టులు వద్దు.. రూ.5,000 కోట్లతో స్వదేశీ డ్రోన్ల కొనుగోలుకు ఆర్మీ సిద్ధం # BSNL: బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్.. రూ. 997 రీఛార్జ్‌తో 150 రోజుల వ్యాలిడిటీ! # Roja: ఇక జీవితంలో నగరిలో గెలవలేవు: రోజాకు స్థానిక నేతల వార్నింగ్ # Kapil Sharma: కేవలం కమెడియన్ కాదు.. రూ.300 కోట్ల సామ్రాజ్యం అతడి సొంతం.. కపిల్ శర్మ సక్సెస్ స్టోరీ # Kalluri Balaraju: రూ.10 లక్షలు ఖర్చు పెట్టినా ఓటమి.. గ్రామస్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన సర్పంచ్ అభ్యర్థి # Sreelekha: కేరళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. కౌన్సిలర్‌గా గెలిచిన మాజీ డీజీపీ శ్రీలేఖ # Mamata Banerjee: స్టేడియంలో గందరగోళం... మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ # SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. తగ్గిన గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు # Tuvalu: కనుమరుగవుతున్న దేశం... ఆ దేశ పౌరులకు తలుపులు తెరిచిన ఆస్ట్రేలియా # Pemmasani Chandrasekhar: అమరావతి రైతులకు కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టత.. భూములివ్వకుంటే సేకరణే! # Akhanda 2: బాలయ్య కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్.. ‘అఖండ 2’ ఫ‌స్ట్ డే కలెక్షన్స్‌ను అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌ # Puneet Chandok: ఇలాంటి ఉద్యోగాలు మన తరంతోనే ఆఖరు: మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్ పునీత్ చందోక్ # Vasamshetti Subhash: విశాఖను నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి వాసంశెట్టి సుభాశ్ # Kulendra Sharma: పాక్ గూఢచర్యం: అసోం రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అరెస్ట్ # Anshuman Kaushal: మీ పిల్లలను ఫుడ్డుతో ప్రేమించాలని చూడొద్దు... ఓ డాక్టర్ పోస్ట్ వైరల్ # 'త్రీ రోజెస్ 2' (ఆహా) సిరీస్ రివ్యూ!

జైలర్ నటుడు అరెస్ట్..! ఎందుకంటే..

Date : 08 September 2024 10:43 AM Views : 171

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Jailer Actor Arrest : సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా నటుడు వినాయకన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్ పోర్టులో వినాయకన్ ను అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్ పోర్టులో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ని వినాయకన్ కొట్టారు. మద్యం మత్తులో ఉన్న వినాయకన్.. కానిస్టేబుల్ పై దాడి చేసినట్లు ఫిర్యాదు అందింది. వినాయకన్ ని అదుపులోకి తీసుకున్న సీఐఎస్ఎఫ్ పోలీసులు ఆర్.జి.ఐ పోలీసులకు అప్పగించారు. కొచ్చిన్ లో సినిమా షూట్ంగ్ ముగించుకుని గోవా కనెక్ట్ంగ్ ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో వెయిటింగ్ లో ఉన్న సమయంలో కానిస్టేబుల్ పై వినాయకన్ దాడి చేశాడు. వినాయకన్ ను అదుపులోకి తీసుకున్న ఆర్జీఐ పోలీసులు అతడిని ప్రశ్నిస్తున్నారు. మద్యం మత్తులో తమపై దాడి చేశాడని వినాయకన్ పై ఫిర్యాదు చేశారు. వినాయకన్ జైలర్ సినిమాలో వర్మ పాత్రతో పాపులర్ అయ్యారు. కాగా, వినాయకన్ అరెస్ట్ కావడం ఇదే తొలిసారి కాదు. గత ఏడాది అక్టోబర్ 23న కూడా దురుసు ప్రవర్తనతో అరెస్ట్ అయ్యాడు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :